ఉగ్రవాదుల కాల్పులు: కార్మికులపై ప్రతాపం, ఆస్పత్రికి తరలింపు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆడపా దడపా రెచ్చిపోతూనే ఉన్నారు. స్థానికులపై కాక స్థానికేతరులను కూడా వదలడం లేదు. ఇవాళ ఇద్దరిపై కాల్పులు జరిపారు. వారిని వెంటనే ఆస్పత్రికి పంపించడంతో ప్రాణపాయం తప్పింది. కాల్పులతో మరోసారి కశ్మీర్ ఉలిక్కిపడింది. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు.

పుల్వామాలో గల ఖార్బత్పుర వద్ద శనివారం ఉగ్రవాదులు ఫైర్ చేశారు. నాన్ లోకల్ కూలీలు శంషాద్, ఫైజాన్ ఖ్వార్సీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారిని వెంటనే సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నామని.. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు.
జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ ఉగ్రవాదుల దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు పాకిస్థాన్ కూడా చడీ చప్పుడు లేకుండా ఉంది. అంతకుముందు ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడేవి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications