గీతలో జిహాద్: కృష్ణుడు అర్జునుడికి బోధించాడు: మాజీ కేంద్రమంత్రి శివరాజ్ పాటిల్
ఇప్పుుడు ఏ చిన్న తప్పుడు పలికిన అంతే సంగతులు. అవును కాంట్రవర్సీ అవుతుంది. రెండు వర్గాలు ఫైట్ చేసుకుంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రి చేసిన కామెంట్స్ కూడా అగ్గి రాజుకున్నాయి.గురువారం ఢిల్లీలో జరిగిన పుస్తావిష్కరణ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి మోసినా కిద్వారీ బయోగ్రపీ కార్యక్రమంలో.. గీతలో జిహాద్ అంటూ ప్రారంభించారు.

మహారాష్ట్ర యుద్దం గురించి ప్రస్తావిస్తూ.. కృష్ణుడు, అర్జునుడికి పాఠాలు చెబుతున్నారని.. మహారాష్ట్ర ఇన్సిడెంట్ గురించి వివరించారు. ఇస్లాంలో జిహద్ గురించి కూడా మాట్లాడామని తెలిపారు. కానీ కొందరు ఇదీ అర్థం చేసుకోరని వివరించారు. అధికారం ఉపయోగిస్తారని తెలిపారు. కొందరికీ ఖురాన్, భగవద్గీత గొప్పతనం ఏంటో తెలియదని తెలిపారు.
2004 నుంచి 2008 వరకు శివరాజ్ పాటిల్ కేంద్రమంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1996 వరకు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి శశిథరూర్, దిగ్విజయ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ షిండే హాజరయ్యారు. శశిథరూర్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications