అప్రెంటిస్ పోస్టులు: ఓఎన్‌జీసీ రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు నవంబర్ 3, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటీస్ ఖాళీల భర్తీకి యాక్ట్-1961/1973కింద ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 3, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు:ఓఎన్‌జీసీ
పోస్టు: అప్రెంటిస్
ఖాళీలు: 385
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ: నవంబర్ 3, 2017
పే స్కేల్: పేర్కొనలేదు
విద్యార్హత: సంబంధిత పోస్టులను అనుసరించి పదోతరగతి /ఐటీఐ/ఇంటర్మీడియెట్/బీకామ్/బీఎస్సీ. అలాగే నిబంధనల మేరకు జనరల్/ఓబీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి.
వయోపరిమితి: వయసు 18-24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు వయసు సడలింపు ఉంటుంది.

పోస్టుల వివరాలు:
అకౌంటెంట్, కేబిన్/రూమ్ అటెండెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ ఆపరేటర్, డ్రాట్స్‌మ్యాన్ (సివిల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, హౌస్‌కీపర్ (కార్పొరేట్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), లైబ్రరీ అసిస్టెంట్, మెషినిస్ట్/టర్నర్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, సెక్రటేరియల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, సర్వేయర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ (కార్డియాలజీ/ ఫిజియాలజీ/పాథాలజీ/ రేడియాలజీ), కార్పెంటర్, ప్లంబర్, బాయిలర్ అటెండెంట్, లైబ్రరీ అసిస్టెంట్.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించే మార్కుల ఆధారంగా, ఫిట్ నెస్ సర్టిఫికెట్, మెరిట్ ఆధారంగా
మరిన్ని వివరాలకు: https://goo.gl/HmYvjD












Click it and Unblock the Notifications