Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Online affair: పగలు ప్రియుడు, రాత్రి మొగుడు, లవర్ చేతిలో సీక్రెట్ వీడియోలు, ఫ్యామిలీ ప్యాక్ !

భోపాల్/ మధ్యప్రదేశ్/ చెన్నై: భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటున్న భార్య సోషల్ మీడియా పిచ్చితో ఓ యువకుడి వలలో పడిపోయింది. సీక్రెట్ గా అతనితో లైవ్ లో నగ్నంగా వీడియో కాల్స్ చేసింది. బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో న్యూడ్ గా ఉంటూ వాట్సాప్ లో వీడియో కాల్స్ చేసింది. నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు డిమాండ్ చేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోనని, ఇలాగే ఎంజాయ్ చేద్దామని ఆమె తేల్చి చెప్పింది. పెళ్లికి నిరాకరించిన లవర్ జీవితాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ సర్వనాశనం చేశాడు. వివాహిత మహిళ నగ్న వీడియోలు, ఫోటోలు, ఆమె మనసులో ఎలాంటి కామం కోరికలు ఉన్నాయి అనే విషయం చాటింగ్ చేసిన వివరాలు, నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్స్, బాత్ రూమ్, బెడ్ రూమ్ లో తీసిన న్యూడ్ వీడియోలను ఆమె ప్రియుడు 'ఫ్యామిలీప్యాక్, బంపర్ ఆఫర్ ' అంటూ ఆమె భర్త, బంధువులు, ఫ్రెండ్స్ కు అందరికి షేర్ చేసేశాడు. రహస్య ప్రియుడి దెబ్బతో ఇప్పుడు ఆమె అందరి ముందు తల ఎత్తుకుని నిలబడలేక కుమలిపోతోంది.

 భర్తతో సంతోషంగా కాపురం

భర్తతో సంతోషంగా కాపురం

మధ్యప్రదేశ్ లో కోలార్ లో నివాసం ఉంటున్న లోహిత్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి, కోలారు సమీపంలో నివాసం ఉంటున్న రోహిణికి (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి వివాహం అయ్యింది. లోహిణి, లోహిత్ ఇద్దరూ బాగా చదువుకున్నారు. భర్త లోహిత్ తో కలిసి రోహిణి చాలా కాలం పాటు సంతోషంగా కాపురం చేస్తూ ఎంజాయ్ చేసింది.

 వెబ్ చాటింగ్ తో ఎంజాయ్

వెబ్ చాటింగ్ తో ఎంజాయ్

రోహిణి ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మొదలుపెట్టింది. స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుంటున్న రోహిణి ఆన్ లైన్ ఫ్రెండ్స్ తో పిచ్చపాటిగా చాటింగ్ చేస్తూ గడుపుతోంది. ఇదే సమయంలో సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు రోహిణికి పరిచయం అయ్యాడు. తరువాత రోహిణి, సూరజ్ వెబ్ చాటింగ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

 రాత్రి మొగుడు.... పగలు ప్రియుడు

రాత్రి మొగుడు.... పగలు ప్రియుడు

రాత్రి భర్త లోహిత్ తో కాపురం చేస్తున్న భార్య రోహిణి పగలు ఎక్కువ సేపు ఆన్ లైన్ ఫ్రెండ్ సూరజ్ తో చాటింగ్ చెయ్యడానికి సమయం కేటాయించింది. సూరజ్, రోహిణి ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకుని గంటలు గంటలు మాట్లాడుకున్నారు. వెబ్ చాటింగ్ కాస్తా వీడియో కాల్స్ వరకు వెళ్లింది. రోహిణి, సూరజ్ ఆన్ లైన్ లో నే ప్రేమించుకున్నారు. తరువాత పగలు పూర్తి సమయాన్ని మొత్తం రోహిణి ఆమె ఆన్ లైన్ ప్రియుడు సూరజ్ కు కేటాయించింది.

 హద్దులు దాటిపోయిన వాట్సాప్ వీడియో కాల్స్

హద్దులు దాటిపోయిన వాట్సాప్ వీడియో కాల్స్

వెబ్ హోస్టింగ్, వెబ్ చాటింగ్ లో రోహిణి, సూరజ్ సెక్స్ గురించి మాట్లాడుకుంటూ చాటింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. రిమోట్ కంట్రోల్ తో వెబ్ హోస్టింగ్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రోహిణి తనకు వివాహం అయ్యింది అనే విషయం మరిచిపోయి నగ్నంగా ప్రియుడు సూరజ్ తో వాట్సాప్ వీడియో కాల్స్ చేసింది.

 బెడ్ రూమ్. బాత్ రూమ్ వదల్లేదు

బెడ్ రూమ్. బాత్ రూమ్ వదల్లేదు

ప్రియుడు సూరజ్ రోహిణితో ఆన్ లైన్ లోనే అతని కోరికలు అన్నీ తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ప్రియుడు సూరజ్ రెచ్చగొట్టడంతో రోహిణి బెడ్ రూమ్, బాత్ రూమ్ అని తేడా లేకుండా నగ్నంగా వీడియో కాల్స్ చేసింది. ఇదే సమయంలో కిలాడీ కేటుగాడు సూరజ్ ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు మొత్తం సీక్రెట్ గా రికార్డు చేసుకున్నాడు. తరువాత కొన్ని సార్టు ఇద్దరూ బయట శారీరంగా కలిసి ఎంజాయ్ చేశారు.

 రెండో పెళ్లికి నో చెప్పిన మేడమ్

రెండో పెళ్లికి నో చెప్పిన మేడమ్

తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు సూరజ్ రోహిణికి చెప్పాడు. తన భర్తను వదిలి తాను రాలేనని, మనం ఇలాగే ఎంజాయ్ చేద్దాం అని ప్రియుడు సూరజ్ కు చెప్పింది. మర్యాదగా నాతో వచ్చి ఎంజాయ్ చెయ్యాలని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు నీ భర్త లోహిత్ కు పంపిస్తానని ప్రియుడు సూరజ్ ప్రియురాలు రోహిణిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఓరినాయనో ఇదేదో కొంప మునిగేటట్లు ఉందని భయపడిన రోహిణి ఆన్ లైన్ ప్రియుడు సూరజ్ కు పూర్తిగా దూరం అయిపోయింది.

 ఫ్యామిలీ ప్యాక్, భర్త, బంధువులకు న్యూడ్ వీడియోలు షేర్

ఫ్యామిలీ ప్యాక్, భర్త, బంధువులకు న్యూడ్ వీడియోలు షేర్

ప్రియురాలు రోహిణి ఒక్కసారిగా దూరం కావడంతో సూరజ్ రగిలిపోయాడు. అంతే రోహిణి నగ్నంగా వాట్సాప్ లో చేసిన వీడియో కాల్స్, ఆమె సెక్స్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ తో పాటు ఆమె అశ్లీల ఫోటోలు మొత్తం ఆమె భర్త లోహిత్ కు ఆమె బంధువులు అందరికి షేర్ చేసేశాడు. ఒక్కసారిగా రోహిణి నగ్న వీడియో కాల్స్, ఆమె సెక్స్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ చూసిన భర్త షాక్ కు గురై అతని మైండ్ బ్లాక్ అయిపోయింది.

 కేటుగాడు కొంప ముంచేశాడు

కేటుగాడు కొంప ముంచేశాడు

బుద్ది తక్కువ అయ్యి తన టైమ్ బాగా లేక సూరజ్ తో నగ్నంగా వీడియో కాల్స్ చేశానని. అతను తనను నమ్మించి రహస్యంగా ఆ వీడియోలు రికార్డు చేసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ రోహిణి కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్ లైన్ ఫ్రెండ్ తో తాను మోసపోయానని, సూరజ్ ను అరెస్టు చేసి అతని దగ్గర ఉన్న తన అశ్లీల వీడియోలు, ఫోటోలు ఇప్పించాలని రోహిణి ఇప్పుడు పోలీసుల కాళ్లు పట్టుకునింది.

 ఆకు వచ్చి ముళ్లు మీద పడినా... ముళ్లు వెళ్లి ఆకు మీద పడినా ?

ఆకు వచ్చి ముళ్లు మీద పడినా... ముళ్లు వెళ్లి ఆకు మీద పడినా ?

తన నగ్న వీడియోలు భర్తతో పాటు ఫ్యామిలీలోని అందరికి దగ్గర ఉండటంతో ఇప్పుడు రోహిణి వాళ్ల ముందు తల ఎత్తుకుని తిరగలేక ఆవేదనతో కుమిలిపోతుందని పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ చట్టం కింద సూరజ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+