రోడ్లన్నీ జలమయం: చేపలు పట్టిన బెంగుళూరు వాసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్శపు నీరు చేరింది.

మరోవైపు నగరంలోని పలు చెరువులు నిండటంతో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. చెరువుల నుంచి వస్తున్న వరదనీటిలో చేపలు రోడ్లపైకి చేరాయి. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో స్థానికులు వలలు వేసి చేపలు పట్టుకున్నారు.

చేపలు పట్టేందుకు రోడ్లపైకి జనం రావడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. శుక్రవారం కురిసిన భారీ వర్శాల నుంచి నగరం ఇంకా తేరుకోలేదు. ట్రాఫిక్ జామ్, విద్యుత్ సమస్యలతో ఇక్కట్లు పడ్డారు. భారీ వర్షాలకు బెంగళూరులోని పలు ఐటీ కంపెనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When it rains, Bengaluru braces itself for already bad traffic becoming far worse, with waterlogged roads, flooded houses, and even sewage overflows. Bengaluru is prepared for almost anything. But on Friday morning the city threw up a new surprise when commuters found people fishing on the roads.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి