ధరల పెంపు: పెట్రోల్ 75, డీజిల్ 50 పైసలు

Petrol price hiked by 75 paise
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 75 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 50 పైసలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.

దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 71.50పైసల నుంచి రూ.72.25 పైసలకు పెరుగుతుంది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.53.80 పైసల నుంచి రూ.54.30 పైసలకు పెరుగుతుంది. స్థానిక అమ్మకం పన్ను లేదా వ్యాట్ విడిగా ఉంటాయి. ఇందులో కలవవు.

పెట్రోల్ ధరను నిరుడు డిసెంబర్ 20వ తేదీన మార్కెట్ కంపెనీలు పెంచాయి. అప్పుడు లీటరుకు 45 పైసలు పెంచాయి. పెట్రోల్ పంపు డీలర్లకు కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర వల్ల అప్పుడు పెట్రోల్ ధర పెరిగింది.

అదే సమయంలో డీలర్ల కమిషన్ పెంచడంతో డీజిల్ ధరను లీటరకు అప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరకు 10 పైసలు పెంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+