యుఎస్‌లో సెటిల్ కాను, వాటా అమ్మను: జింతా
ముంబై: ఐపియల్ ఫ్రాంచైజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో తన వాటాను అమ్మే ప్రసక్తి లేదని బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్పష్టం చేశారు. నెస్ వాడియాతో తలెత్తిన వివాదం విషయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. మీడియాలో ఊహాగానాలకు ఆశ్చర్యపోయానని ఆమె బుధవారం రాత్రి చెప్పింది.
తాను ఫ్రాంచైజ్‌లో వాటా అమ్మడం లేదని, అమెరికాలో స్థిరపడాలనుకోవడం లేదని ప్రీతీ జింతా చెప్పారు. భారత్‌లో చాలా ఐఎంపి అంశాలున్నాయని, అవి వార్తలకు అవసరమైవని ఆమె అన్నారు. నెస్ వాడియా, ప్రీతి జింతా మధ్య తలెత్తిన వివాదం అత్యంత దారుణంగా మారింది.

జింతాను వేధిస్తున్నారంటూ గ్యాంగ్‌స్టర్ రవి పుజారి హెచ్చరికలు చేశారని వాడియా పారిశ్రామిక గ్రూప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పారిశ్రామికవేత్త నుస్లీ వాడియా కార్యాలయం ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌తో వాడియాకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు నుస్లీ వాడియా అందుబాటులోకి రాలేదు. ఆయన దేశంలో లేరని సమాధానం వచ్చింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications