దెబ్బకు దెబ్బ .. పుల్వామాకు ప్రతీకారంగానే దాడి అని ఐఏఎఫ్ స్పష్టీకరణ
ఢిల్లీ : పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడులపై భారత వాయుసేన స్పందించింది. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆదేశాలతోనే అటాక్ చేశామని వెల్లడించింది.

దాడికి ప్రతిదాడి ..
బుధవారం ఉదయం 3.30 గంటలకు మొదలైన దాడుల ప్రక్రియ అరగంట పాటు కొనసాగింది. తొలుత పీవోకేలోని బాలాకోట్ తర్వాత పాకిస్థాన్ లోని ముజఫర్ నగర్ లో భారత వాయుసేన దాడులకు దిగింది. ఇవాళ మొదలైన దాడుల ప్రక్రియ ఇప్పుడే అపుతామని చెప్పలేమని ఐఏఎఫ్ అధికారి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.

ప్రతిదాడికి యత్నం .. తిప్పికొట్టిన భారత ఆర్మీ
భారత వాయిసేన దాడులతో ప్రతిదాడికి పాపిస్థాన్ ప్రయత్నించింది. కానీ ఐఏఎఫ్ వినియోగించిన మిరాజ్ 2000 యుద్ధ విమానాల ధాటికి తట్టుకోలేమని భావించి .. మిన్నకుండిపోయింది.

మేం రెడీ .. మీరు సిద్ధమా ..?
శాంతి కోసమే ఇన్నాళ్లు ఆగామని ... ఇకపై ఉపేక్షించే పరిస్థితి లేదని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. యురీ దాడితో సర్జికల్ స్ట్రైక్ తో ధీటుగా స్పందించామని .. ఇప్పుడు మరోసారి దాడి చేసినట్టు గుర్తుచేశారు. భారత్ తో పోలిస్తే పాకిస్థాన్ శక్తి, సామర్థ్యాలు తక్కువైనందున తోకముడిచి ఊరుకోవాలని హితవు పలికారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications