రైల్‌టెల్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్‌టెల్‌ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ జూలై 12,2019.

సంస్థ పేరు: రైల్‌టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 18

పోస్టు పేరు: మేనేజర్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 12 జూలై 2019

విద్యార్హతలు : అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

వయస్సు: 55 ఏళ్లు

అభ్యర్థి పూర్తి వివరాలను రైల్‌టెల్ సూచించిన ఫార్మాట్‌లో పూర్తి చేసి కింది చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

RailTel recruitment 2019 apply for 18 Manager Vacancies

Address :

Addi. General Manager/P&A,
RailTel Corporation of India Ltd., Plot No-143, Sector-44, Gurugaon, Haryana

ముఖ్యతేదీలు:
దరఖాస్తులు చేరేందుకు చివరితేదీ: 12 జూలై 2019
మరిన్ని వివరాలకు Link : http://bit.ly/2ZA9tRH

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+