భర్త కళ్ల ముందే భార్య మీద గ్యాంగ్ రేప్ చేసిన బంధువులు, వీడియో తీసి !
లక్నో/ఉత్తరప్రదేశ్: ఇద్దరు కామాంధులు భర్త (husband) ఎదుటే అతని భార్యపై (wife) సామూహిక అత్యాచారం చేయడంతో మనస్తాపం చెందిన ఆ జంట (couple) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. భర్త (husband) ఇంట్లోనే మృతి చెందగా, మరుసటి రోజు భార్య (wife) ఆస్పత్రిలో మృతి చెందింది.
ఈ అత్యాచారానికి ఆస్తి తగాదాలే కారణమని, దంపతుల (couple) మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారని పోలీసుల విచారణలో తేలింది. సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి రుధులి పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని ఆమె ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మహిళపై (wife) అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె బంధువులు ఆరోపించారు. ఘటన అనంతరం దంపతులు (couple)తమ వాంగ్మూలాన్ని వీడియోలో రికార్డు చేసి బంధువులకు షేర్ చేసిన తరువాత ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

ఈ వీడియోలో దంపతులు (couple) వారి ఇద్దరు బంధువుల పేర్లను పేర్కొన్నట్లు బస్తీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మృతుడి (couple) సోదరుడు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి స్థానిక మీడియాకు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న
దంపతుల (wife) పిల్లలను వారి బంధువులకు అప్పగించారు.

బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పిల్లలు పాఠశాలకు బయలుదేరిన తరువాత వారి తల్లిదండ్రులు (couple) విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు 8 ఏళ్లు, 4 ఏళ్ల ఇద్దరు కుమారులు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తలకు (wife) చెందిన ఆస్తుల విక్రయానికి సంబంధించి ద్వేషంతో వారి బంధువులు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసిందని సమాచారం.












Click it and Unblock the Notifications