బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Revenge: బీజేపీ vs కాంగ్రెస్, ఏడాది క్రితం ఎన్నికలు, పక్కాప్లాన్ తొ ఇప్పుడు లేపేశారు. నాయకులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రాజకీయ పార్టీల నాయకుల మద్య వాగ్వివాదం, కార్యకర్తల మద్య గొడవలు సర్వసాధారణం. ఒక్కోసారి రాజకీయ నాయకుల మాటల యుద్దం తారాస్థాయికి వెలుతుంటుంది. మా పార్టీ నాయకుడు ఇలా అన్నాడు, మీ పార్టీ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడాడు అంటూ పలు పార్టీల కార్యకర్తలు రోడ్ల మీద మాట్లాడుకోవడం, మాటామాటా పెంచుకోవడం చేస్తుంటారు. కొన్ని సందర్బాల్లో రాజకీయ పార్టీల నాయకుల మాటలను పలు పార్టీల కార్యకర్తలు సీరియర్ సగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. నగరసభ (మేజర్ మునిసిపాలిటీ)ల ఎన్నికల సందర్బంగా రెండు జాతీయ పార్టీల కార్యకర్తల మద్య గొడవలు జరిగాయి. గొడవలు జరిగి సంవత్సరం అయిన పాతపక్షలతో యువకులు రగిలిపోతున్నారు. ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు మరో పార్టీకి చెందిన కార్యకర్తల మీద విరుచుకుపడటంతో ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయి కొందరికి తీవ్రగాయాలైనాయి.

Illegal affair: అందంగా రెడీ అవుతున్న భార్య, క్యాబ్ లో బయటకు తిరుగుతున్న భర్త, మూడు రోజులకు !Illegal affair: అందంగా రెడీ అవుతున్న భార్య, క్యాబ్ లో బయటకు తిరుగుతున్న భర్త, మూడు రోజులకు !

 బీజేపీ vs కాంగ్రెస్ కార్యకర్తలు

బీజేపీ vs కాంగ్రెస్ కార్యకర్తలు


కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు పరస్పరం గొడవలు పడుతుంటారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రాజకీయ పార్టీల నాయకుల మద్య వాగ్వివాదం, కార్యకర్తల మద్య గొడవలు సర్వసాధారణం. ఒక్కోసారి రాజకీయ నాయకుల మాటల యుద్దం తారాస్థాయికి వెలుతుంటుంది.

 సీరియస్ అయిపోతున్నారు

సీరియస్ అయిపోతున్నారు

మా పార్టీ నాయకుడు ఇలా అన్నాడు, మీ పార్టీ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడాడు అంటూ పలు పార్టీల కార్యకర్తలు రోడ్ల మీద మాట్లాడుకోవడం, మాటామాటా పెంచుకోవడం చేస్తుంటారు. కొన్ని సందర్బాల్లో రాజకీయ పార్టీల నాయకుల మాటలను పలు పార్టీల కార్యకర్తలు సీరియస్ గా తీసుకుంటున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య

కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని బెటగేరి నగరసభ (మేజర్ మునిసిపాలిటీ)ల ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మద్య గత ఏడాది గొడవలు జరిగాయి. గొడవలు జరిగి సంవత్సరం అయిన పాతపక్షలతో యువకులు రగిలిపోతున్నారు. ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు మరో పార్టీకి చెందిన కార్యకర్తల మీద విరుచుకుపడటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన గజేంద్ర సింగ్ అలియాస్ గజేంద్ర (30) అనే యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయి మరి కొందరికి తీవ్రగాయాలైనాయి.

English summary
Revenge: Young man killed in gang war between BJP and Congress party in Gadag in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X