రైల్వేలో 62వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: అప్లై చేయండి

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/హైదరాబాద్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1-7 సీపీసీ పే మాట్రిక్స్ పోస్టుల్లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 12.03.2018 లోపు ఈ దరఖాస్తులను చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్

పోస్టు పేరు: గ్రూప్ డీ

ఖాళీల సంఖ్య: 62, 907

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మార్చి 12, 2018

జీతం: రూ. 18, 000/-

 RRB recruitment 2018 apply for 62907 Group D Posts.

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత తోపాటు ఎన్‌సీవీటీ అందించే నేషనల్ అప్రెంటీషిప్‌ సెర్టిఫికేట్(ఎన్ఏసీ) లేదా 10వ తరగతి ఉత్తీర్ణత తోపాటు ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.07.2018 నాటికి అభ్యర్థులు 18-31ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 10.02.2018

చివరి తేదీ: 12.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Railway Recruitment Boards invite ONLINE applications from eligible candidates for the recruitment of various posts in Level 1 of 7 CPC Pay Matrix for the vacancies in various units of Indian Railways.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి