Sadist: భార్యను గొలుసుతో కట్టేసి వ్యాపారి ఏం చేశాడంటే ?, బీర్ బాటిల్ తో ప్రైవేట్ పార్ట్స్ లో ? !
కొచ్చి/ త్రిశూర్/కేరళ: వివాహం చేసుకున్న వ్యాపారి అతని భార్యతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశాడు. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను భర్త ఆగడాలు ఎక్కువ అయ్యాయి. భార్య మీద భర్త పగ పెంచుకున్నాడు. తీవ్రగాయాలై భార్య ఆసుపత్రిలో చేరింది. మాట్లాడలేని స్థితిలో ఆసుపత్రిలో చేరిన మహిళకు వైద్యపరీక్షలు చేశారు. మహిళ ప్రైవేట్ భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మహిళ మీద ఆమె భర్త, అతని స్నేహితుడు బలవంతంగా అత్యాచారం చేసి ఆ వీడియోలు తీశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. భర్త అతని స్నేహితుడితో కలిసి కట్టుకున్న భార్య ప్రైవేట్ భాగాల్లో బీర్ బాటిల్ తో దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సైతం హడలిపోయారు.

పెళ్లి చేసుకున్న వ్యాపారి
కేరళలోని త్రిసూర్ కు చెందిన ప్రముఖ వ్యాపారి కొన్ని సంవత్సరాల క్రితం 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న వ్యాపారి అతని భార్యతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశాడు. పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల పాటు అతని భార్యతో ఆ వ్యాపారి విహారయాత్రలకు తిరిగాడు. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

ఆసుపత్రిలో వ్యాపారి భార్య
రానురాను వ్యాపారి ఆగడాలు ఎక్కువ కావడంతో అతని భార్య హడలిపోయింది. వ్యాపారి అతని భార్య మీద పగ పెంచుకున్నాడు. తీవ్రగాయాలై వ్యాపారి భార్య త్రిశూర్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరింది. మాట్లాడలేని స్థితిలో ఆసుపత్రిలో చేరిన మహిళకు త్రిశూర్ డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. మహిళ ప్రైవేట్ భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో వైద్యులు త్రిశూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భార్యను గొలుసులతో కట్టేసి ఫ్రెండ్ తో రేప్ చేయించిన భర్త
పోలీసుల విచారణలో వ్యాపారి భార్య షాకింగ్ విషయాలు బయటకు చెప్పింది. మహిళ మీద ఆమె భర్త, చెన్నై నుంచి త్రిశూర్ వెళ్లిన అతని స్నేహితుడు బలవంతంగా తన మీద అత్యాచారం చేసి ఆ వీడియోలు తీశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. రెండు సంవత్సరాల నుంచి తన భర్త తనను గొలుసులతో కట్టేసి బలవంతంగా లైంగిక దాడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది

భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త
పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన ఫ్రెండ్ అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని తన భర్త బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా తన భర్త రెండు సంవత్సరాల నుంచి తనకు నరకం చూపిస్తున్నాడని బాధితురాలు చెప్పిందని పోలీసులు అన్నారు.

ప్రైవేట్ పార్ట్స్ లో బీర్ బాటిల్స్ తో దాడి
వ్యాపారి, అతని స్నేహితుడితో కలిసి కట్టుకున్న భార్య ప్రైవేట్ భాగాల్లో బీర్ బాటిల్ తో దాడి చేశారని తెలుసుకున్న త్రిశూర్ పోలీసులు హడలిపోయారు. బాధితురాలు అనేక షాకింగ్ విషయాలు చెప్పిందని పోలీసులకు అన్నారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో త్రిశూర్ పోలీసులు వ్యాపారి, అతని స్నేహితుడి మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే భర్తను అరెస్టు చేశామని, కేసు విచారణ చేస్తున్నామని త్రిశూర్ పోలీసు అధికారులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications