అలెర్ట్.. రేపు ఫోన్ పే, గూగుల్ పే, ఏటీఎమ్ సేవలు బంద్..
ప్రస్తుత డిజిటల్ యుగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) వినియోగం పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ యూపీఐ వినియోగిస్తున్నారు. ఈ విధానం అటు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికం అయింది. ఈ విధానంతో నగదు బదిలీ చాలా తేలికగా మారిపోయింది. అయితే జులై 16 న యూపీఐ, ఏటీఎమ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో నగదు లావాదేవీలకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వినియోగిస్తున్నారు. సిటీలో ప్రజల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. ఫిన్ టెక్ సంస్థల కృషితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా నగదు బదిలీ తేలికగా మారిపోయింది. ఒక్క రూపాయి దగ్గర్నుంచి వేల వరకూ ప్రజలు భౌతిక కరెన్సీ కంటే యూపీఐ చెల్లింపులకే మెుగ్గుచూపుతున్నారు.

ఈ క్రమంలో భారత్ లోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. జులై 16న బుధవారం రోజున ఎస్బీఐ కు సంబంధించి ఫోన్ పే, గూగుల్ పే, ఏటీఎమ్ ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.
Due to scheduled maintenance activity, our services UPI, IMPS, YONO, RINB, ATM, NEFT and RTGS will be temporarily unavailable from 01:05 hrs to 02:10 hrs on 16.07.2025 (IST). These services will resume by 02:10 hrs on 16.07.2025 (IST).
— State Bank of India (@TheOfficialSBI) July 14, 2025
Meanwhile, customers are advised to use our…
షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా యూపీఐ, ఏటీఎమ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా.. యూపీఐ, ఐఎమ్పీఎస్, యోనో, ఆర్ఐఎన్ బీ, ఏటీఎమ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను అర్ధరాత్రి 1:05 ఏమ్ నుంచి 2:10 ఏఎమ్ వరకు దాదాపు 65 నిమిషాల వరకు ఏటీఎమ్, యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications