నిఠారీ వరుస హత్యలు: కోలీ మరణశిక్షపై స్టే, అర్ధరాత్రి..

కోలీ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత, సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తును ఆయన అధికార నివాసంలో కలిశారు.
కోలీకి విధించిన మరణశిక్షపై ఈ వారం చివరలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కోలీకి మరణ దండన విధిస్తూ ఘజియాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, తాజాగా మరోసారి కోలీ పిటీషన్ నేపథ్యంలో తుది విచారణ నిర్వహించేందుకు అంగీకరించింది. దీంతో కోలీ మరణశిక్ష వారం పాటు వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వులు ఆదివారం అర్ధరాత్రి మీరట్ జైలు అధికారులకు అందాయి. ఈ విషయాన్ని మీరట్ జైలు అధికారులు ధ్రువీకరించారు.












Click it and Unblock the Notifications