సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఖాళీలు: ఇస్రో రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు నవంబర్ 17, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్(ఇస్రో) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 17, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్(ఇస్రో)
పోస్టు: సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్
ఖాళీలు: 30
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్

టెక్నికల్ అసిస్టెంట్: 03
సైంటిఫిక్ అసిస్టెంట్: 26
లైబ్రరీ అసిస్టెంట్: 01
పే స్కేల్: రూ.44900-రూ.1,42,400/ఒక నెలకు
విద్యార్హత: సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ ఉత్తీర్ణత, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లోమా కలిగి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టు కోసం మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-35సం. ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 28, 2017
రిజిస్ట్రేషన్ చివరి గడువు: నవంబర్ 17, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/ivShWV












Click it and Unblock the Notifications