షీనా హత్య: 'మా సాయంతో ఇంద్రాణి గొంతు పిసికింది'
ముంబై: షీనా బోరా హత్య కేసు పైన డ్రైవర్ శ్యామ్ రాయ్ విచారణలో పలు విషయాలను వెల్లండిచాడు. షీనా గొంతును ఇంద్రాణి పిసికిందని చెప్పారు. అయితే, పీటర్ పైన ఆయన మౌనం వహించినట్లుగా తెలుస్తోంది. శ్యాం రాయ్ కొద్ది రోజుల క్రితం అప్రూవల్‌గా మారిన విషయం తెలిసిందే.
షీనా కేసులో ట్విస్ట్: 'నాకు నిజాలు తెలుసు, అన్నీ చెప్పేస్తా'
షీనా హత్య కేసులో ఇంద్రాణికి తాను, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహకరించామని అంగీకరించాడు. 2012 ఏప్లిల్ 24వ తేదీన కారులో షీనాను చంపినట్లు చెప్పాడు. తాను షీనా నోరు మూసేయగా, ఖన్నా ఆమె జుత్తు పట్టుకొని కదలకుండా పట్టుకున్నాడని, ఇంద్రాణి తన చేతులతో షీనా గొంతు పిసికిందని చెప్పాడు.

షీనా హత్య కేసులో కీలకమలుపు: అప్రూవర్‌గా డ్రైవర్
పీటర్ ముఖర్జియా ప్రమేయం గురించి మాత్రం ఏమీ వెల్లడించలేదు. ఈ హత్యతో పీటర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది చెబుతున్నారు. కాగా, షీనా హత్య కేసులో ఇంద్రాణి, శ్యాం రాయ్, ఖన్నాలను పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications