Shock: సంతోషంగా ఇంటినుంచి వెళ్లాడు. రైలులో దారుణ హత్య, పక్కరాష్ట్రంలో ?
హుబ్బళి/బెంగళూరు/కర్నూల్: పక్క రాష్ట్రానికి వెలుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రైలులో పక్క రాష్ట్రానికి బయలుదేరాడు. ఇంటి నుంచి సంతోషంగా బయటకు వెళ్లిన తరువాత అతను అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చెయ్యలేదు. అదేరోజు రాత్రి రైలులోనే ఆ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పక్కరాష్ట్రంలో రైల్వేబోగిలో ఆ వ్యక్తి శవం గుర్తించారు. పక్కాప్లాన్ తో రైలులోనే అతన్ని చంపేశారని వెలుగు చూసింది.

కర్నూలు జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని ఆదోని హనుమాన్ నగర్ లో ఆంజనేయ లక్ష్మణ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నవంబర్ 10వ తేదీన ఆంజనేయ తాను కర్ణాటకలోని హుబ్బళికి వెళ్లి వస్తానని అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. తరువాత అదే రోజు ఆంజనేయ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

రైలులో దారుణ హత్య
గుంతకల్-హుబ్బళి ప్యాసింజర్ రైలు 07338లో ఆంజనేయ హుబ్బళికి బయలుదేరాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ఆంజనేయ అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చెయ్యలేదు. అదేరోజు రాత్రి హుబ్బళి ప్యాసింజర్ రైలులోనే ఆంజనేయ దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

చిన్న క్లూ చిక్కలేదు
ప్యాసింజర్ రైలులో ఆంజనేయను కత్తుతో పొడిచి దారుణంగా చంపేశారు. హుబ్బళిలో రైల్వే పోలీసులు ఆంజనేయ శవం గుర్తించి ఆదోనిలోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆంజనేయకు ఎవ్వరు శత్రువులు లేరని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆంజనేయ హత్య కేసులో రెండు వారాలు అయినా హంతకులు చిక్కలేదని పోలీసులు అంటున్నారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications