Shock: మరిది మర్మాంగం మీద వేడినీళ్లు పోసిన వదిన, ఆసుపత్రిలో లబోదిబో, మరది భార్య ఎంట్రీ !
పాట్నా/బీహార్: అన్నదమ్ములు వివాహం చేసుకుని వారివారి భార్యలతో సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లల్లో అన్నా, వదిన నివాసం ఉంటున్నారు. వాళ్ల ఇంటి పక్కనే తమ్ముడు, అతని భార్య నివాసం ఉంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం సోదరులు, వాళ్ల భార్యలు కలసిమెలసి ఉండేవాళ్లు. రెండు సంవత్సరాల ముందు ఓ విషయంలో సోదరులు, వాళ్ల భార్యల మద్య గొడవలు మొదలైనాయి. ప్రస్తుతం అన్నదమ్ములు, వాళ్ల భార్యలు రాయి టెంకాయిలా ఒకరిని చూస్తే ఒకరు రగిలిపోతున్నారు.
రాత్రి వదిన సలసల కాలిపోతున్న వేడి నీళ్లు ఆమె మరిది మర్మాంగం మీద పోసేసింది. సలసల కాగిపోతున్న వేడినీళ్లు మర్మాంగం మీద పడటంతో మరిది మంటలు తట్టుకోలేక కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. బాధితుడి భార్య కేసు పెట్గడంతో వదినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిది మర్మాంగం మీద అతని వదిన వేడి నీళ్లు ఎందుకు పోసింది ? అని అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హడలిపోయారు.

పాట్నా సిటీలో కాపురం
బీహార్ రాజధాని పాట్నాలోని మక్సూద్ పూర్ ప్రాంతంలో మిథిలేష్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మిథిలేష్ కుమార్ కు రాజ్ కుమార్ అనే అన్న ఉన్నాడు. మక్సూద్ పూర్ ప్రాంతంలోనే మిథిలేష్ కుమార్, అతని భార్య శోభాదేవి దంపతులు, వాళ్ల ఇంటి సమీపంలోనే రాజ్ కుమార్, అతని భార్య స్వప్నాదేవి (పేరు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు.

రెండు సంవత్సరాల క్రితం వరకు అంతా ఓకే
అన్నదమ్ములు రాజ్ కుమార్, మిథిలేష్ కుమార్ వివాహం చేసుకుని వారివారి భార్యలతో సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లల్లో అన్నా రాజ్ కుమార్, వదిన స్వప్నాదేవి నివాసం ఉంటున్నారు. వాళ్ల ఇంటి పక్కనే తమ్ముడు మిథిలేష్ కుమార్, అతని భార్య శోభా దేవి నివాసం ఉంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం సోదరులు రాజ్ కుమార్, మిథిలేష్ కుమార్, వాళ్ల భార్యలు శోభాదేవి, స్వప్నాదేవి కలసిమెలసి ఉండేవాళ్లు.

రాయి, టెంకాయి
రెండు సంవత్సరాల ముందు ఓ విషయంలో సోదరులు రాజ్ కుమార్, మిథిలేష్ కుమార్, వాళ్ల భార్యలు శోభాదేవి, స్వప్నాదేవిల మద్య గొడవలు మొదలైనాయి. ప్రస్తుతం అన్నదమ్ములు రాజ్ కుమార్, మిథిలేష్ కుమార్, వాళ్ల భార్యలు శోభాదేవి, స్వప్నాదేవిలు రాయి టెంకాయిలా ఒకరిని చూస్తే ఒకరు రగిలిపోతున్నారు.

మరిది మర్మాంగం మీద వేడినీళ్లు పోసిన వదిన
రాత్రి వదిన స్వప్నాదేవి సలసల కాలిపోతున్న వేడి నీళ్లు ఆమె మరిది మిథిలేష్ కుమార్ మర్మాంగం మీద పోసేసింది. సలసల కాగిపోతున్న వేడినీళ్లు మర్మాంగం మీద పడటంతో మిథిలేష్ కుమార్ మంటలు తట్టుకోలేక కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. బాధితుడు మిథిలేష్ కుమార్ ను ఆసుపత్రిలో చేర్పించారు.

అసలు మ్యాటర్ తెలిసి అందరూ షాక్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథిలేష్ కుమార్ భార్య శోభాదేవి కేసు పెట్గడంతో అతని వదిన స్వప్నాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిది మిథిలేష్ కుమార్ మర్మాంగం మీద అతని వదిన స్వప్నాదేవి ఆస్తి విషయంలో గతంలో జరిగిన గోడవ కారణంగా రగిలిపోయి అతని మర్మాంగం మీద వేడి నీళ్లు పోసిందని అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు, స్థానికులు షాక్ అయ్యారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications