Shock: అర్దరాత్రి ఇంట్లో ?, భర్తను పొడిచి చంపేసిన భార్య, పక్కలోనే కొడుకు, కూతురు, మ్యాటర్ తెలిస్తే !

అహమ్మదాబాద్/గుజరాత్: పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. భర్త ప్రభత్వ రంగసంస్థ బస్సులో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త అతని భార్య, పిల్లలతో గొడవపెట్టుకుంటున్నాడు.రాత్రి కూడా ఇంట్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఆ సందర్బంలో కొడుకును పట్టుకుని అతను చితకబాదేశాడు. భార్య మీద కోపం కొడుకు మీద చూపించాడు. సుమారు అర్దగంట ఓపికగా ఉన్న భార్య కత్తి తీసుకుని కొడుకు మీద దాడి చేస్తున్నభర్తకు అడ్డుపడింది. ఆ సందర్బలో మాటామటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన భార్య పదునైన వంట కత్తి తీసుకుని ఆమె భర్తను దారుణంగా పొడిచి చంపేసింది. దంపతుల మద్య కొంతకాలంగా ఓ విషయంలో గొడవ జరుగుతోందని, ఇటీవల భర్తను కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని, ఇదే సమయంలో భర్త హత్యకు గురి అయ్యాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

 భార్య, కొడుకు, కూతురుతో హ్యాపీ

భార్య, కొడుకు, కూతురుతో హ్యాపీ

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని చంద్లోడియా ఏరియాలో విజయ్ యాదవ్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 ఏళ్ల క్రితం విజయ్ యాదవ్ దీష్మా యాదవ్ (41) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న విజయ్ యాదవ్, దీష్మా యాదవ్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు మంజిత్ (11) అనే కొడుకు, హత్వీ (17) అనే కూతురు ఉన్నారు.

 ఆర్ టీసీ బస్సు డ్రైవర్

ఆర్ టీసీ బస్సు డ్రైవర్

అహమ్మదాబాద్ సిటీ ఆర్ టీసీ బస్సు (AMTS) లో విజయ్ యాదవ్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త అతని భార్య, పిల్లలతో గొడవపెట్టుకుంటున్నాడు.రాత్రి కూడా ఇంట్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న విజయ్ యాదవ్ అతని భార్య దీష్మా యాదవ్ తో పాటు అతని ఇద్దరు పిల్లలతో గొడవపెట్టుకుంటున్నాడు.

 టీవీ చూసే విషయంలో ?

టీవీ చూసే విషయంలో ?

రాత్రి కూడా ఇంట్లో విజయ్ యాదవ్ సేమ్ సీన్ రిపీట్ చేశాడు. అర్దరాత్రి టీవీ చూసే విషయంలో విజయ్ యాదవ్, అతని కొడుకు మంజిత్ మద్య చిన్న గొడవ జరిగింది. టీవీ చానల్ మార్చాలని విజయ్ యాదవ్ కొడుకుతో గొడవ చేశాడు. ఆ సందర్బంలో విజయ్ యాదవ్ అతని కొడుకు మంజిత్ ను పట్టుకుని చితకబాదేశాడు. భార్య దీష్మా యాదవ్ మీద కోపం అతని కొడుకు మంజిత్ మీద చూపించాడు.

 భర్తను పొడిచి చంపేసిన భార్య

భర్తను పొడిచి చంపేసిన భార్య

సుమారు అర్దగంట ఓపికగా ఉన్న దీష్మా యాదవ్ కత్తి తీసుకుని కొడుకు మీద దాడి చేస్తున్నభర్త విజయ్ యాదవ్ ను అడ్డుకునింది. ఆ సందర్బలో మాటామటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన దీష్మా యాదవ్ పదునైన కత్తి తీసుకుని ఆమె భర్త విజయ్ యాదవ్ ను దారుణంగా పొడిచి చంపేసింది

 ఉద్యోగం ఊడిపోవడంతో భర్తకు టెన్షన్

ఉద్యోగం ఊడిపోవడంతో భర్తకు టెన్షన్

విజయ్ యాదవ్, దీష్మా దంపతుల మద్య కొంతకాలంగా ఓ విషయంలో గొడవ జరుగుతోందని పోలీసులు అన్నారు. ఇటీవల విజయ్ యాదవ్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని, తరువాత అతను ఖాళీగా ఉండటం, ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం సేవించడం చేస్తున్నాడని, ఇదే సమయంలో విజయ్ యాదవ్ హత్యకు గురి అయ్యాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+