షాకింగ్: ఆమె ఎంగిలి ప్రసాదం.. వారికి పరమ పవిత్రం.. అదే రాధేమా స్టయిల్!
వివాదాస్పద మాతాజీ రాధేమా కూడా భక్తుల మధ్య పలువిన్యాసాలు ప్రదర్శిస్తుంటుంది. ముఖ్యంగా రాధేమా భక్తులకు ప్రసాదాన్ని అందించే తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
జలంధర్: తనను తాను దేవీ అవతారంగా ప్రచారం చేసుకునే వివాదాస్పద రాధేమాపై ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు అప్పీలు అందింది. ఈ నేపధ్యంలో హైకోర్టు... కపూర్తలా ఎస్ఎస్‌పీకి నోటీసు జారీచేసి సమాధానం కోరింది.
ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నడేరా బాబా మాదిరిగానే... రాధేమా కూడా భక్తుల మధ్య పలువిన్యాసాలు ప్రదర్శిస్తుంటుంది. ముఖ్యంగా రాధేమా భక్తులకు ప్రసాదాన్ని అందించే తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధేమా తన భక్తులకు ఏమిచ్చినా దానిలో వస్త్రం, త్రిశూలం తప్పనిసరిగా ఉంటాయి. రాధేమా తన నోటిలో చిన్నపాటి మిఠాయి పెట్టుకుని... భక్తుల దోసిట్లోకి దానిని పడవేస్తుంది.
ఇది అద్భుతమైన ప్రసాదమని భక్తుల భావన. ఇటువంటి ప్రసాదాన్ని అందుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచివుంటారు. ఇక రాధేమా ఎవరైనా భక్తుడిని లేదా భక్తురాలని తన ఒడిలోకి తీసుకుంటే వారి పంట పండినట్లే.
వారికి తప్పక అదృష్టం కలిసివస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదంగా భావిస్తారు. రాధేమా డాన్స్‌చేసే సందర్భంలో తమకు చిన్నపిల్లలా అనిపిస్తుందని భక్తులు చెబుతారు. అందుకే ఆమెను గుడియాదేవి మాగా అభివర్ణిస్తారట!
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications