ఫ్లిప్‌కార్ట్‌తో డీల్: ఉద్యోగులకు స్నాప్‌డీల్ బంపరాఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌ తన సంస్థ ఉద్యోగులకు రూ.193 కోట్ల బొనాంజా ఇచ్చే అవకాశముంది. స్నాప్‌డీల్‌ను మరో ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేయనుంది.

ఈ ఒప్పందం పూర్తయితే స్నాప్‌డీల్‌ వ్యవస్థాపకులు సుమారు 30 మిలియన్‌ డాలర్లను ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు ఇవ్వనున్నారని అంటున్నారు.

snapdeal

స్నాప్‌డీల్‌లో మొత్తం 1,500-2000మంది ఉద్యోగులు ఉన్నారు. స్నాప్‌డీల్‌ బృందానికి సుమారు రూ.193 కోట్లు చెల్లించాలని వ్యవస్థాపకులు బోర్డును కోరారు. గత పన్నెండు నెలల్లో కంపెనీ నుంచి వెళ్లిపోయిన కొందరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకూ ఈ ఫలాలను అందించనున్నారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If the deal with Flipkart goes through, the Snapdeal founders will give half of their payout—$30 million (about Rs193 crore)— for the proposed scheme which would cover all current employees.
Please Wait while comments are loading...