పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతికి శ్రీదేవి రిపోర్ట్, కీలక అంశాలు
దుబాయ్/ముంబై: నటి శ్రీదేవి మృతి కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతికి వచ్చింది. శ్రీదేవి కేసులో పరిణామాలు క్షణక్షణానికి మారుతున్న విషయం తెలిసిందే. కాసేపట్లో రిపోర్టును ప్రాసిక్యూషన్ వెల్లడించనుంది.
ఈ రిపోర్టులో కీలక అంశాలు ఉండే అవకాశముంది. అనుమానాలు ఉంటే మృతదేహానికి రిపోస్టుమార్టం చేసే అవకాశముంది. శ్రీదేవిని హత్య చేశారని ఇప్పటికే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దుబాయ్ పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.













Click it and Unblock the Notifications