Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: క్లాస్‌లో విద్యార్థినుల దుస్తులు విప్పించిన టీచర్

జైపూర్: రాజస్థాన్‌లో ఓ టీచర్ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. దొంగతనం చేశారనే అనుమానంతో తరగతి గదిలోని అమ్మాయిల దుస్తులను విప్పించి, తనిఖీలు చేసింది. అయితే, తీరా తనిఖీల్లో ఏమీ దొరకలేదు.

ఈ సంఘటన రజనంగావ్‌ జిల్లాలో జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించి, వారిని తరగతి గదిలో అవమానించింది. సమాచారం మేరకు... జంగల్‌పూర్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో ఇది జరిగింది.

Teacher suspects class 11 girls of theft, strip searches them in school; finds nothing

ఆ పాఠశాల 11వ తరగతి గదిలో రెండు వేల రూపాయలు దొంగిలించబడ్డాయి. అవి దొంగిలించారన్న అనుమానంతో ముగ్గురు విద్యార్థినుల దుస్తులను తరగతి గదిలోనే విప్పించి టీచర్‌ సోదాలు చేసింది. కానీవారి వద్ద ఏమీ దొరకలేదు.

అందులో ఓ విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయమై డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. తమను దుస్తులు విప్పించి చూడటంతో... ఆ ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+