కిరాతకం: తండ్రి ఎదుటే కూతురిపై గ్యాంగ్‌రేప్
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకంది. తండ్రి ముందే అతడి కూతురిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకంది. తండ్రి ముందే అతడి కూతురిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బలియాలోని రేవ్తీ గ్రామంలో ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకొంది. అదే గ్రామానికి చెందిన నిందితులు రాహుల్, దేవంత్, బీమ్ , రాజాలు బాలికను ఆమె తండ్రి , మామ ముందే అత్యాచారం చేశారు.

అయితే బాధిత కుటుంబం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications