తెలంగాణ యువతి మానస వారణాసికి మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటం: Newsreel

Click here to see the BBC interactive

తెలంగాణ యువతి మానస వారణాసి మిస్ ఇండియా 2020 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఈ అందాల పోటీ విజేతలను ప్రకటించింది.

రాజస్థాన్‌కు చెందిన మిస్ ఇండియా-2019 సుమన్ రతన్ సింగ్ బుధవారం రాత్రి జరిగిన వేడుకలో మానస వారణాసికి మిస్ ఇండియా కిరీటం అలంకరించారు.

https://twitter.com/feminamissindia/status/1359575012378701825

హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసికి 23 ఏళ్లు. ఆమె ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్టుగా పనిచేస్తున్నారు.

'వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020' కిరీటం గెలుచుకున్న మానస, 2021 డిసెంబర్‌లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

హర్యానాకు చెందిన మనికా షియోకంద్ మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ఎంపిక కాగా, ఉత్తరప్రదేశ్‌క చెందిన మాన్యా సింగ్ మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు.

మిస్ ఇండియా వరల్డ్ 2020గా ఎంపికైన మానస వారణాసి ట్విటర్‌లో పలువురు శుభాకాంక్షలు చెప్పారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+