ఫేస్ బుక్ ఆంటీతో ? మోజు తీరిపోయిందని మేడమ్ తో పాటు కొడుకును ? ఏడాది తర్వాత కథ !
ఏడాది క్రితం మహారాష్ట్ర సరిహద్దులోని సిద్ధాపూర్ గ్రామం సమీపంలోని బావిలో దొరికిన వివాహిత మహిళతో సహ బాలుడి శవాల జంట హత్యల కేసును ఛేదించడంలోర్ణ కర్ణాటక పోలీసులు విజయం సాధించారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం వెతుక్కుంటు వెళ్లిన ఆంటీతో పాటు ఆమె కొడుకును హత్య చేసిన ప్రియుడు చేతులు దులుపుకుని ఇంతకాలం తప్పించుకున్నాడు.
ఫేస్ బుక్ ఆంటీతో మోజు తీర్చుకున్న ప్రియుడు ఆమెతో శారీరక సుఖం అనుభవించాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంటీ దగ్గర డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసిన ప్రియుడు ఆమెను సుఖపెట్టి అతను సుఖపడ్డాడు. ఆంటీ మీద మోజు తీర్చుకున్న ప్రియుడు ఆమెను వదిలించుకున్నాడు. అయితే ప్రియుడి మోజులో పడిపోయిన ఆంటీ భర్తను, కుటుంబ సభ్యులను వదిలేసి అతని కోసం వెళ్లింది.

అయితే ఆంటీతో పాటు ఆమె కొడుకును ప్రియుడే హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఏడాది కిందట జరిగిన జంట హత్యల కేసును ఛేదించిన కర్ణాటకలోని విజయపుర పోలీసులు విజయపురకు చెందిన ఆంటీ ప్రియుడు సాగర్ నాయక్ అలియాస్ సాగర్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఫేస్ బుక్ ఆంటీతో ఆ యువకుడు నడిపిన ప్రేమాయణంతో పాటు అతని స్కెచ్ తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. మోజు తీర్చుకున్న తరువాత ఆంటీతో పాటు ఆమె కొడుకును హత్య చేసి జంట హత్యల కేసు నుంచి ప్రియుడు తప్పించుకున్న తీరుతో పోలీసులు బిత్తరపోయారు.
2023 మార్చి 13వ తేదీన కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులోని సిద్ధాపూర్ గ్రామ శివార్లలోని బావిలో మైసూర్ లో నివాసం ఉండే శృతి, ఆమె 13 ఏళ్ల కుమారుడు రోహన్‌ల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. గుర్తుతెలియని మృతదేహాలు లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేశారు. అయితే ఇదే కేసులో ఏడాది తర్వాత జంట హత్యలు చేసిన నిందితుడు సాగర్ ను విజయపుర పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. మృతురాలు శ్రుతి మైసూరు నివాసి కాగా విజయపురకు చెందిన నిందితుడు సాగర్ వేర్వేరు జిల్లాల్లో ఉన్నా తరువాత అసలు కథ మొదలైయ్యింది. విజయపురకు చెందిన సాగర్ మైసూర్ వెళ్లాడు. ఆ సమయంలో ఫేస్‌బుక్ ద్వారా సాగర్ వివాహిత మహిళ శ్రుతి ఆంటీని కలిశాడు. కొంతకాలం తర్వాత శ్రుతి, సాగర్ ల పరిచయం ప్రేమగా మారింది. రానురాను శ్రుతి ఆంటీతో సాగర్ రాసుకునిపూసుకుని తిరిగాడు.

అప్పటికే వివాహం చేసుకుని 13 ఏళ్ల కొడుకు రోహాన్ ఉన్నా శ్రుతి ఆంటీ మాత్రం సాగర్ మోజులో పడిపోయింది. తరువాత శ్రుతి ఆంటీ మోజులో పడిన సాగర్ ఆమెతో శారీరఖ సుఖం పెట్టుకుని ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. శ్రుతి ఆంటీ మీద మోజు తీరిపోయిన తరువాత సాగర్ ఆమెను వదిలేసి విజయపురకు తిరిగి వెళ్లిపోయాడు. శ్రుతి ఆంటీకి హ్యాండ్ ఇచ్చిన సాగర్ తరువాత విజయపురలోనే ఉండిపోయాడు.
ప్రియుడు సాగర్ తిరిగిరాకపోవడంతో శ్రుతి ఆంటీ అతని మీద మోజుతో, విరహంతో తహతహలాడింది. శ్రుతి ఆంటీ ఆమె ప్రియుడు సాగర్‌ను వెతుక్కుంటూ 2023 మార్చి 13వ తేదీన తన కుమారుడు రోహాన్ తో కలిసి విజయపురకు వచ్చింది. అకస్మాత్తుగా విజయపురానికి వచ్చిన శృతి ఆంటీని చూసిన ఆమె ప్రియుడు సాగర్ హడలిపోయాడు. తరువాత మైసూరు నుంచి వచ్చిన శ్రుతి ఆంటీ, ఆమె కొడుకును పిలుచుకుని విజయపురలోని ఓ లాడ్జిలోకి వెళ్లిన సాగర్ గది అద్దెకు తీసుకుని ఇద్దరిని లాడ్జ్ లో పెట్టాడు.
తరువాత లాడ్జ్ లో శ్రుతి ఆంటీ, సాగర్ ల మధ్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే నీ అంతు చూస్తానని శ్రుతి ఆంటీ ఆమె ప్రియుడు సాగర్ కు వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది. ఆ సందర్బంలో తీవ్ర మనస్తాపానికి గురైన సాగర్ అతని ప్రియురాలు శ్రుతి ఆంటీ గొంతుకోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రుతి ఆంటీ కొడుకు రోహాన్ తన తల్లిని తానే హత్య చేశానని పోలీసులకు సాక్షం చెబుతాడని భయపడిన సాగర్ అతన్ని హత్య చేశాడు.

అనంతరం మృతురాలు శృతి మైసూరు నుంచి తీసుకొచ్చిన లగేజీ సూట్ కేసుల్లోనే ఇద్దరి శవాలను ప్యాక్ చేసిన నిందితుడు సాగర్ ఇద్దరి మృతదేహాలను సిద్దాపూర్ గ్రామం సమీపంలోకి తీసుకెళ్లి తరువాత అక్కడి బావిలో శవాలను విసిరేసి అక్కడి నుంచి పరారయ్యారు. శృతి అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మైసూరులో కేసు పెట్టారు. మైసూరు పోలీసులు శ్రుతి, ఆమె కుమారుడు రోహాన్ కోసం గాలించినా వారి ఆచూకిం మాత్రం చిక్కలేదు.
విజయపురలోని తికోట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో బావిలో చిక్కిన కొన్ని సాక్షాలు, ఆ వస్తువులు మైసూరులో మాయం అయిన శ్రుతి ఆంటీకి చెందిన వస్తువులు అని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ సాక్షాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడంతో నిందితుడు సాగర్ చిక్కిపోయాడు. మోజు తీరిపోయిందని శ్రుతి ఆంటీతో పాటు ఆమె కొడుకును తానే హత్య చేశానని సాగర్ నేరం అంగీకరించాడని విజయపుర పోలీసు అధికారులు తెలిపారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications