Viral Video: అన్నే లేకుంటే తమ్ముడు ఆస్పత్రికే.. వైరల్ అవుతున్న క్యాచ్ వీడియో..

ఓ యువకుడు ఇంటి పై కప్పుపై ఏదో పని చేస్తున్నాడు. ప్రమాదావశాత్తు అతను పై నుంచి కింద పడే క్రమంలో మరో వ్యక్తి రక్షించాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఒక యువకుడు తన ఇంటి టెర్రస్‌పై నుంచి కింద పడిపోతున్నప్పడు అతని అన్నయ్య క్యాచ్ పట్టాడు.

The elder brother who saved the younger brother who was falling from the top of the house

ఈ ఘటనలో తోబుట్టువులిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించి CCTV విజువల్స్ వైరల్ అయ్యాయి. అయితే యువకుడి అన్నయ్య సకాలంలో స్పందించకపోతే అతడికి తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోలో తమ్ముడు త్వరగా లేచి తన అన్నయ్యను లేపేందుకు ప్రయత్నించాడు. కానీ కింద ఉన్న అన్నయ్య పైకి లేచేందుకు సమయం తీసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+