Sadist: కన్న కూతురి మీద రేప్, రెచ్చగొట్టిన రెండో భార్య, జ్యూస్ లో మద్యం కలిపి, సినిమా చూసింది !

చెన్నై/ మదురై: భార్యతో కాపురం చేసిన భర్త ఓ కూతురికి తల్లి అయ్యాడు. భార్య చనిపోయిన తరువాత అతని మరో పెళ్లి చేసుకున్నాడు. తండ్రి, సవతి తల్లితో పాటు కూతురు వారితోనే నివాసం ఉంటున్నది. తన భర్త మొదటి భార్య కూతురిని అతని రెండో భార్య పని మనిమనిషిలా చూసింది. ఎప్పుడు కూతురి లాగా చూడకపోవడంతో తన ఖర్మ ఇంతే అంటూ ఆ అమ్మాయి ఇంతకాలం గడిపింది. రోజు మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న తండ్రి వయసుకు వచ్చిన సొంత కూతురి మీద కన్ను వేశాడు. మద్యం మత్తులో కూతురిని దగ్గరకు పిలుచుకునే లాగా నటించిన తండ్రి మొదటి భార్య కూతురిని లైంగిక వేధింపులకు గురి చేశాడు.

తన భర్త అతని రెండో భార్య మీద లైంగిక దాడి చేస్తున్నా అతని రెండో భార్య ఏ మాత్రం పట్టించుకోలేదు. సవతి కూతురి మీద కసితో రగిలిపోతున్న ఆమె సవతి తల్లి బాలికకు మాయమాటలు చెప్పింది. జ్యూస్, నీళ్లలో మద్యం కలిపి తాగించింది మత్తులో ఉన్న కన్న కూతురి మీద భర్త రేప్ చేస్తున్నా ఆమె రెండో భార్య దానిని సినిమా చూసినట్లు చూసిందే తప్పా భర్తను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. కన్న కూతురి మీద పదేపదే కన్న తండ్రి అత్యాచారం చెయ్యడం, అతని రెండో భార్య వత్తాసు పలకడంతో బాలిక ఇంటి నుంచి పారిపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కన్న కూతురి మీద తండ్రి అత్యాచారం చెయ్యడం, అతని రెండో భార్య మద్దతు ఇవ్వడం కలకలం రేపింది.

 చనిపోయిన మొదటి భార్య

చనిపోయిన మొదటి భార్య

చెన్నైకి చెందిన కుమార్ అనే వ్యక్తి 15 సంవత్సరాల క్రితం చెంగల్పట్టు జిల్లాలోని కరుంబాక్కం ప్రాంతానికి చెందిన కుమా (40) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కుమార్, కుమా దంపతులకు ఓ కుమార్తె ఉంది. 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కుమా మరణించింది. అప్పటి నుంచి కుమా కూతురు ఆమె భర్త కుమార్ దగ్గరే నివాసం ఉంటున్నది.

 రెండో భార్యతో ఎంజాయ్

రెండో భార్యతో ఎంజాయ్

భార్య కుమా చనిపోయిన తరువాత కుమార్ 10 సంవత్సరాల క్రితం కస్తూరి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. తండ్రి కుమార్, సవతి తల్లి కస్తూరితో పాటు అతని కూతురు (14) వారితోనే చెన్నైలో నివాసం ఉంటున్నది. తన భర్త కుమార్ మొదటి భార్య కూతురిని అతని రెండో భార్య కస్తూరి పని మనిమనిషిలాగా చూసింది. సవతి తల్లి కస్తూరి తనను ఎప్పుడూ కూతురి లాగా చూడకపోవడంతో తన ఖర్మ ఇంతే అంటూ ఆ అమ్మాయి ఇంతకాలం గడిపింది.

 కన్న కూతురి మీద కన్ను వేసిన తండ్రి

కన్న కూతురి మీద కన్ను వేసిన తండ్రి

మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న కుమార్ అతని మొదటి భార్య కూతురిని దగ్గరకు పిలుచుకునే లాగా నటించి అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. తన భర్త కుమార్ అతని మొదటి భార్య కూతురి మీద లైంగిక దాడి చేస్తున్నా అతని రెండో భార్య కస్తూరి ఏ మాత్రం పట్టించుకోలేదు. సవతి కూతురి మీద కసితో రగిలిపోతున్న ఆమె సవతి తల్లి కస్తూరికి మీ నాన్న తాగి వచ్చాడు, సైలెంట్ గా ఉండిపో అంటూ బాలికకు మాయమాటలు చెప్పింది.

 మద్యం తాగిస్తున్న సవతి తల్లి

మద్యం తాగిస్తున్న సవతి తల్లి

కస్తూరి జ్యూస్, నీళ్లలో మద్యం కలిపి సవతి కూతురుకు తాగించింది మత్తులోకి వెళ్లేలా చేసింది. ఆ సమయంలో కళ్లు మూసుకుపోయిన కన్నతండ్రి కుమార్ మద్యం మత్తులో ఉన్న సొంత కూతురి మీద రేప్ చేస్తున్నాడు. తన భర్త కూతురి మీద రేప్ చేస్తున్నా అతని రెండో భార్య కస్తూరి దానిని సినిమా చూసినట్లు చూసిందే తప్పా భర్తను అడ్డుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. కన్న కూతురి మీద పదేపదే కన్న తండ్రి కుమార్ అత్యాచారం చేస్తూ వచ్చాడు.

 ఇంటి నుంచి పారిపోయిన కూతురు

ఇంటి నుంచి పారిపోయిన కూతురు

కన్నతండ్రి కుమార్ నెల రోజుల నుంచి పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆ విషయం జీర్ణించుకోలేని 14 ఏళ్ల కూతురు ఇంటి నుంచి పారిపోయి చెన్నైలోని మెరీనా బీచ్ లో కుర్చునింది. విషయం గుర్తించిన మెరీనా బీచ్ పోలీసులు బాలికను విచారణ చేస్తే ఆమె ఏమి చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయింది. పోలీసులు ఆ బాలికను చెన్నైలోని పుదున్నరపేట్ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

 అవేదనతో అసలు విషయం చెప్పిన కూతురు

అవేదనతో అసలు విషయం చెప్పిన కూతురు

మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు భోజనం పెట్టినా ఆ బాలిక తినకుండా బోరన విలపించింది. విషయం తెలుసుకున్న చెన్నైలోని తిరువోత్తూరు మహిళా పోలీసులు బాలికను విచారణ చేశారు. తన కన్న తండ్రి కుమార్ తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, తన సవతి తల్లి కస్తూరి తన తండ్రిని రెచ్చగొడుతోందని బాలిక బోరున విలపించింది.

 బెండ్ తీసిన పోలీసులు

బెండ్ తీసిన పోలీసులు

కన్నతండ్రి కుమార్ అత్యాచారం చెయ్యడం వలనే బాలిక ఇంటి నుంచి పారిపోయిందని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. బాలిక ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడు కుమార్, అతని రెండో భార్య కస్తూరిని అరెస్టు చేసి బెండ్ తీశారు. కన్న తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి సొంత కూతురి మీద అత్యాచారం చేశాడని వెలుగు చూడటం చెన్నైలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+