ముందస్తు బెయిల్ తిరస్కరించిన సుప్రిం కోర్టు... నేడు ఈడీ కస్టడీలోకి చిదంబరం ..
ఐఎన్ఎక్స్ కేసులో ఇప్పటికే సిబిఐ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఈడీ కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ కేసులో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రిం కోర్టు నేడు తిరస్కరించింది. దీంతో గత కొద్ది రోజులుగా చిదంబరం కస్టడీలోకి తసుకోవాలని చూస్తున్న ఈడీకి ఊరట కల్గిస్తూ ఈడీ అప్పిలును అంగీకరించింది.
దీంతో సిబిఐ కస్టడి ముగిసిన తర్వాత చిదంబరాన్ని ఈడీ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ తిరస్కరణ నేపథ్యంలో ఈ ఆర్ధిక నేరాన్ని బిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని సుప్రిం కోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు సంస్థ పక్రియపై ప్రభావం పడే అవకాశాలుంటాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన కోర్టు అరెస్ట్ అనంతరం రెగ్యూలర్ బెయిల్ మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఇక ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడీయా కోసులో ఆగస్టు21న అరెస్ట్ చేయడంతో నేటి వరకు గురువారం వరకు సిబిఐ కస్టడీలో కొనసాగనున్నారు. అనంతరం ఈడీ తమ కస్టడీలోకి తీసుకోనుంది. ఇక కేసులో ఆర్ధికమంత్రిగా ఉన్న చిదంబరం రూ 305 కోట్లలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అక్రమంగా తరలించారని ఆరోపణలు చేస్తూ ఈడీ కేసు నమోదు చేసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications