కాబోయే భర్తతో వెళ్లిన యువతి, గస్తీ పోలీసులు ఏం చేశారంటే ?, కొన్ని గంటలు !
న్యూఢిల్లీ/లక్నో: కాబోయే భార్యను ఓ యువకుడు (lovers) బయట తిప్పుతున్నాడు. ఇదే సమయంలో ఏకాంతంగా వెలుతున్న జంటను ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కొన్ని గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. యవతిని కొన్ని గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇద్దరిని వదిలిపెట్టాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసుల విచారణలో యువతిని వేధింపులకు గురి చేసిన ముగ్గురిలో ఇద్దరు పోలీసులు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.
యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాబోయే భర్తతో (lovers) ఆ యువతి విహారయాత్రలకు, సినిమాలు, షికార్లకు వెలుతోంది. ఎప్పటిలాగే సెప్టెంబర్ 16వ తేదీన తనకు కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని (ghaziabad) సాయి ఉప్వాన్ సిటీ ఫారెస్ట్‌ను సందర్శించేందుకు 22 ఏళ్ల యువతి వెళ్లింది. ఆ సందర్బంలో ఇద్దరు పోలీసులు, మరో వ్యక్తి వెళ్లి ఆ జంటను అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులు యూనీఫామ్ లో లేకుండా సాధారణ దుస్తుల్లో ఉన్నారని యువతి చెప్పింది.

యువతిని పట్టుకున్న కామాంధులు కొన్ని గంటల తరబడి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. ఘజియాబాద్ (ghaziabad) పోలీసుల వాహనం పీవీఆర్ (PRV)లోని సిబ్బంది ఆ జంట నుండి రూ 10 వేలు డిమాండ్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 28వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తనకు కాబోయే భర్తను చెప్పుతో కొట్టారని, తన శరీరంలోని వ్యక్తిగత భాగాలపై అనుచితంగా తాకారని, తనను లైంగిక వేధింపులకు గురి చేశారని బాధితురాలు (lovers) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ సంఘటన తర్వాత బాధితురాలు పోలీసులు కాల్ చేస్తూనే ఉంది. తరువాత అర్థరాత్రి తన ఇంటికి కూడా వచ్చారని, మళ్లీ తనను లైంగిక వేధింపులకు (lovers) గురి చేశారని ఆమె తెలిపింది. మహిళ సహాయం కోసం పోలీసు కంట్రోల్ రూమ్ (ghaziabad) నంబర్‌కు డయల్ చేయడంతో ఢిల్లీ (Delhi) పోలీసులు ఆమె కాల్‌ను ఘాజియాబాద్ (ghaziabad) పోలీసులకు ఫార్వార్డ్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ముగ్గురు నిందితులను కానిస్టేబుల్ (police)రాకేష్ కుమార్, హోమ్ గార్డు దిగంబర్, మరో గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు.
ముగ్గురూ తనను, తన కాబోయే భర్తను (lovers)బంధించి దాదాపు కొన్ని గంటల పాటు వేధించారని ఆ యువతి తెలిపింది. కాబోయే దంపతులు వేధింపులకు గురి చేసిన తరువాత వారిని బెదిరించి రూ 1,000 కూడా లాక్కొన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు పీఆర్‌వీ (ghaziabad) వాహనంలో వచ్చి మమ్మల్ని బెదిరించడం ప్రారంభించారు. నిందితులు నాకు కాబోయే భర్తను చెంపదెబ్బతో పాటు అతన్ని చెప్పులతో కొట్టారని, వారిలో ఒకరు మమ్మల్ని వెళ్లనివ్వమని బెదిరించి రూ. 10, 000 డిమాండ్ చేశారని బాధితురాలు ఆరోపించింది.

మేము వారిని (lovers) చేతులు జోడించి వెళ్లిపోతామని వేడుకున్నామని, నిందితుల కాళ్లు పట్టుకుని ఇంకోసారి ఇటువైపు రామని వేడుకున్నామని, అయినా వాళ్లు మా మీద కనికరించలేదని బాధితురాలు పోలీసులకు (ghaziabad) సమాచారం ఇచ్చింది. కొంత సేపటి తరువాత రాకేశ్ కుమార్ (ghaziabad) తమతో దురుసుగా ప్రవర్తించి నన్ను శారీరకంగా అనుభవిస్తామని, నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెలుతామని బెదిరించాడని, గుర్తు తెలియని మూడో వ్యక్తి కూడా రూ. 5 లక్షలు ఇవ్వకపోతే మీ అంతుచూస్తామని మమ్మల్ని బెదిరించారని బాధితురాలు చెప్పింది.
మూడు గంటలపాటు అక్కడే మమ్మల్ని (lovers) నిర్బంధించారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. .ఆ సమయంలో నిందితులు నన్ను ఎక్కడపడితే అక్కడ అనుచితంగా తాకుతూ లైంగిక వేదింపులకు గురి చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కానీస్టేబుల్ రాకేష్ కుమార్‌ను సస్పెండ్ చేశామని, హోమ్ గార్డు దింగబర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అతనికి సంబంధించిన విభాగానికి లేఖ పంపామని ఘాజియాబాద్ (ghaziabad) పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారని, బాధితురాలిని (girl) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications