మూడేళ్ళుగా మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం
మూడేళ్ళుగా ఓ 29 ఏళ్ళ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేస్తున్నారు.గత ఏడాది డిసెంబర్ వరకు ఆమెపై లైంగిక దాడిని కొనసాగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ చేపట
థానే :మూడేళ్ళుగా ఓ 29 ఏళ్ళ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేస్తున్నారు.గత ఏడాది డిసెంబర్ వరకు ఆమెపై లైంగిక దాడిని కొనసాగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టారు.
భయందర్ టౌన్ షిప్ కు చెందిన బాధితురాలితో నిందితులు ముగ్గురు స్నేహంగా ఉండేవారు. 2013 లో ఏప్రిల్ ఓ ఫంక్షన్ సందర్భంగా నిందితులు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఈ కూల్ డ్రింక్ తాగి ఆమె అపస్మారక స్థితిలోకి చేరింది.

ఆమె అపస్మారకస్థితిలోకి చేరగానే నిందితుల్లో ఒక్కడుఆమెపై అత్యాచారం చేశాడు. అటు తర్వాత వరుసగా మరో ఇద్దరు నిందితులు కూడ ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత వేరే గదిలోకి మార్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడేవారు.
మూడేళ్ళుగా ఆమెపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ముంబాయిలోని పొవాయ్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications