కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపిలో బుధవారం రాత్రి ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్: గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపిలో బుధవారం రాత్రి ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితులను రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టారు. భవనం ఎందుకు కూలిందనే విషయమై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

#Gujarat: A three-storey building collapsed in Valsad's Vapi, several people feared trapped inside. Police and Fire dept begin rescue operation. pic.twitter.com/yEJKhojc1u
— ANI (@ANI) November 29, 2017












Click it and Unblock the Notifications