నటి శిల్పాకి చిక్కు: నోటీసులు పంపిన ప్రొడక్షన్ హౌస్
న్యూఢిల్లీ: ప్రముఖ నటి శిల్పా షిండే పాపులర్ కామెడీ షో 'బాభీ జి ఘర్ పర్ హై' నుంచి తప్పుకుంది. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తప్పుకుంది. అయితే, ప్రొడక్షన్ హౌస్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించింది.
కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ 28 ఏళ్ల నటి శిల్పా ఆ కామెడీ షోలో అంగూరీ బాబీగా నటిస్తోంది. ఇతర షోలలో నటించకుండా, కేవలం ఇక్కడే పని చేయాలనే అభిప్రాయంతో ఓ కాంట్రాక్టు పైన సంతకం చేయాలని వారు ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపిస్తోంది.

ఇలాంటి మరో కార్యక్రమం కోసం ఒప్పందం కుదుర్చుకోరాదని ప్రొడక్షన్ హౌస్ చెప్పిందని, నా కెరీర్‌తో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నిస్తోంది. నేను మీకు 25 రోజులు సమయం ఇస్తున్నానని, మిగతా సమయంలో నేను ఇతర షోలు చేసుకుంటే మీకు ఇబ్బంది ఏమిటని ఆమె ప్రశ్నించింది.
ఇతర షోలలో నటించకుండా ఉండే వారి అగ్రిమెంటు పైన తాను సంతకం చేయలేదని చెప్పింది. తన పైన ఇప్పుడు అసత్యాలు వారు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. తనను మానసికంగా వేధిస్తున్నారని చెప్పింది. కాగా, ఈ షో కోసం శిల్పా మరింత ఎక్కువ మొత్తం డిమాండ్ చేసిందని, అలాగే తనకు సొంత డిజైనర్లు కావాలని కోరిందని వార్తలు వినిపిస్తున్నాయి.
-
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications