దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!
చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు గంట గంటకు మద్దతు పెరిగిపోతుండటంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులు హడలిపోతున్నారు. తాజాగా ఇద్దరు అన్నాడీఎంకే లోక్ సభ సభ్యులు పన్నీర్ సెల్వంకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
నమ్మక్కల్ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ పీఆర్. సుందరం, క్రిష్ణగరి లోక్ సభ నియోజక వర్గం ఎంపీ అశోక్ కుమార్ లు శనివారం తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గరికి చేరుకున్న ఎంపీలు మీకు మద్దతు ఇస్తున్నామని మీరే సీఎంగా కొనసాగాలని ఆయనకు చెప్పారు.

ఇదే సమయంలో పన్నీర్ సెల్వం ఇంటి దగ్గరకు తమిళనాడులోని వివిద జిల్లాల నుంచి వస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోతుంది. మాజీ మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఆయన ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు.
ఈ పరిణామాలు గమనిస్తున్న చిన్నమ్మ శశికళ వర్గీయులు మరింత ఆందోళనకు గురైనారు. పరిస్థితి ఇలాగే ఉంటే మనకు కష్టకాలం ఎదురౌతుందని ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా చిన్నమ్మను సీఎం చేసేసి ఊపిరి పీల్చుకోవాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications