నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: ఒడిశాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నాణ్యతా లోపం వల్లే ఈ బ్రిడ్జి కూలిందని భావిస్తున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో పది మంది కూలీలు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒకరిని భువనేశ్వర్‌కు చెందిన 40 ఏళ్ల సత్య పట్నాయక్‌గా గుర్తించారు.

Two killed, 10 injured in flyover collapse in Bhubaneswar

ఈ ప్రమాదం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో బ్రిడ్జి వద్ద 30 మంది కూలీలు పని చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least one person was killed and a few others were feared trapped under the debris of under-construction flyover that collapsed at Bamikhal in Bhubaneswar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి