బీహార్‌లో ఘోరం: స్కూల్ బస్ పై తెగిపడ్డ విద్యుత్ వైర్, ఇద్దరు మృతి
పాట్నా: బీహార్ లోని బనియాపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సుపై హై వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను ఇంటివద్ద దించడానికి బస్సు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనలో మరో 11మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. గత ఫిబ్రవరి నెలలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలోనూ 10మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. పాట్నా-గయా జాతీయ రహదారిపై ఓ పెళ్లి బస్సు స్కూలు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications