భారత్ ఏం చేసినా కరెక్టే, ఇక్కడా దాడి చేయండి: బెలూచిస్తాన్ నేత
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏం చేసినా న్యాయమేనని బెలూచిస్తాన్ మద్దతుదారులు అన్నారు. జమ్ము కాశ్మీర్లోకి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు ఎల్వోసీ వద్ద దాడులు కొనసాగుతున్నట్లు డీజీఎంవో రణ్బీర్ సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బెలూచిస్తాన్ నాయకుడు మజ్దాక్ దిల్సాద్ మాట్లాడారు. పాక్ భూభాగంలోకి మూడు కిలో మీటర్ల మేర చొరబడి అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ల పైన నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ర్టయిక్స్) చేయడంపై స్పందించారు.

గురువారం మధ్యాహ్నం బెలూచిస్తాన్ మద్దతుదారులు మజ్దాక్ దిల్సాద్ అనే నాయకుడి ఆధ్వర్యంలో పాక్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఏం చేసినా సరైనదే అన్నారు. తాము ఇలాంటి దాడులకు మద్దతిస్తామన్నారు. ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో కూడా చేయాలన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications