video:అమీర్ ఖాన్ కూతురుకు క్యూట్ ప్రపొజల్, కిస్ చేసి, గిప్ట్ ఇచ్చి, అతను ఎవరంటే..?
అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి చేసుకోబోతుంది. తన బాయ్ ఫ్రెండ్ కమ్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఒక్కటి కాబోతుంది. ఈ మేరకు వీరిద్దరూ పెళ్లికి సంబంధించిన వార్తను ధృవీకరించారు. వాస్తవానికి వీరిద్దరూ గత రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నా.. ఐరా మాత్రమే ఇప్పుడు తన ప్రేమను ప్రపంచానికి చెప్పింది.
నుపుర్ శిఖారే.. అమీర్ ఖాన్ ఫిట్ నెస్ ట్రైనర్, ఆయనతోపాటు కూతురుకు కూడా ట్రైనర్‌గా ఉన్నాడు. అమీర్ వద్ద నుపుర్ కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఐరాతో కలిసి పనిచేయడం వల్ల చనువు పెరిగింది. స్నేహం ప్రేమగా మారింది. కానీ బయటకు వెల్లడించలేదు.
సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ ఫారిన్ వెళ్లాడు. అక్కడ ఐరా కూడా వచ్చింది. పోటీ ముగిసిన తర్వాత ఐరా వద్దకు నుపుర్ వచ్చాడు. మోకాలిపై కూర్చొని.. పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అందుకు ఆమె కూడా ఓకే అని తెలిపింది. ఐరాకు ఉంగరం తొడిగి, కిస్ కూడా చేశాడు. తర్వాత నుపుర్‌తో ప్రేమలో ఉన్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని తెలిపింది.

అమీర్ ఖాన్, నిర్మాత రీనా దత్తల కూతురు ఐరా. వీరికి జునైద్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నారు. రీనా తర్వాత అమీర్ ఖాన్, కిరణ్ రావును కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ వారిద్దరూ కూడా విడిపోయారు.
కూతురు ప్రేమకు సంబంధించిన అంశంపై అమీర్ ఖాన్, అతని ఫ్యామిలీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఇద్దరీ మతాలు కూడా వేరే ఉన్నాయి. దీంతో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా..? లేదంటే రాయల్‌గా వివాహం జరుగుతుందా చూడాలీ మరీ.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications