VIRAL VIDEO:‘ఫా’కు స్విగ్గీలో జాబ్, ఎగిరి గంతేసిన చిన్నారి..వైరల్
కూటి కోసమే కోటి తిప్పలు.. నిజమే, జానెడు పొట్ట నిండడం కోసమే అంతా ప్రయత్నిస్తాం ఇందులో సందేహాం లేదు. అందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. అదీ వేరే విషయం.. ఇక విషయానికి వస్తే.. ఓ చిన్నారి సెలబ్రేట్ చేసుకుంది. ఎంతలా అంటే.. ఆమె సంబరానికి అవది లేదు. అవును దానికి కారణం తెలిస్తే మీరు కూడ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు.
వీడియోలో ఓ చిన్నారి కళ్లు మూసుకుని కనిపిస్తోంది. ఆ వెంటనే ఆమె తండ్రి వస్తాడు. అదీ కూడా.. స్విగ్గీ టీ షర్ట్ తీసుకొని వస్తాడు. దీంతో అతను స్విగ్గీలో జాబ్ చేస్తాడి అర్థం అవుతుంది. ఆమె హ్యాపీగా ఫీలవుతుంది. ఎగిరి గంతెసింది. తండ్రిని హగ్ చేసుకుంటుంది. వారిద్దరీ సంతోషం వారి మొహం, కళ్లలో కనిపిస్తోంది. మీరే ఆ వీడియో చూడడండి. మీకు అర్థం అవుతుంది.

ఆ వీడియోను పూజ అవంతిక అనే యూజర్ ఒకరు ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. ఆ చిన్నారి హ్యాపీనెస్ అనేది ఆ వీడియోలో కనిపించింది. అవును తండ్రికి కొలువు దొరికితే ఏ బిడ్డకు అయినా సంతోషం ఉంటుంది. మరీ ఆ బిడ్డ సంతోషం బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరూ బాగుందని అంటున్నారు.
కూతురు, తండ్రికి అపెక్షన్ బాగా ఉంటుంది. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఏ విషయం అయినా షేర్ చేసుకుంటారు. ఆ తండ్రి తనకు కొత్త జాబ్ వచ్చిందని చిన్నారికి చెప్పేశాడు. దీంతో ఆమె మురిసిపోయింది. ఆ వీడియోను చిన్నారి తల్లి తీసినట్టు ఉంది. అందుకే అందులో ఆమె కనిపించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications