వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:16 ఏళ్ల అనుబంధం, తిరిగిరాని లోకాలకు శునకం, అంత్యక్రియలు, వైరల్

|
Google Oneindia TeluguNews

మూగ జీవాలు కూడా కొందరితో కలిసిపోతుంటాయి. యాజమానుల పట్ల అంతే ప్రేమతో మెలగుతాయి. వారు కూడా వాటిపై ఎనలేని వాత్సల్యం చూపిస్తారు. అవును.. మూగజీవాలు అంటే పిల్లి, కుక్క.. ఓనర్స్ మధ్య క్లోజ్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. అలా ఒడిశాలో ఓ ఫ్యామిలీతో శునకం దగ్గరగా ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు.. 16 ఏళ్ల నుంచి ఉంటుంది. ఇంతలో శునకానికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటీ.. అవును ఆ యాజమాని తల్లడిల్లిపోయారు. తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి.

శునకం.. అంజలి

శునకం.. అంజలి


పర్లాకిమిడి పట్టణంలో ఓ ఇంటి వద్ద అంజలి అనే శునకం ఉండేది. 16 ఏళ్ల నుంచి వారితో ఉండి.. తలలో నాలికలా మారింది. కానీ అదీ కూడా అస్వస్థతకు గురయ్యింది. చివరకు చనిపోయింది. ఇంకేముంది.. దానిని చిన్నగా పాతి పెట్టాలని యాజమాని అనుకోలేదు. అవును హిందూ సంప్రదాయం ప్రకారం శునకం అంత్యక్రియలను నిర్వహించారు.

 అదృష్టం, మంచి జరిగింది

అదృష్టం, మంచి జరిగింది


అంజలి వల్ల తనకు మంచి జరిగిందని యాజమాని భావిస్తారు. అదీ అదృష్టాన్ని, సంపదను తెచ్చిపెట్టిందని ఓనర్ భావించారు. అందుకే దానికి వీడ్కోలు కూడా చక్కగా ఇవ్వాలని అనుకున్నారు. అంత్యక్రియలను కుటుంబంలో ఒకరికి ఇచ్చిన విధంగా చేశారు. డప్పులు కొట్టించి.. వాహనం ఏర్పాటు చేశారు. అలా శునకం అంత్యక్రియల తంతు ముగిసింది.

విశ్వాసం గలది

విశ్వాసం గలది


దీనిపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అంటూ రియాక్ట్ అయ్యారు. శునకం అంటే విశ్వసం గలదని ఒకరు.. వాటి మధ్య బంధం వీడదీయరానిదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు కామెంట్ చేశారు. నిజమే.. ఎంత కుక్క అయినా.. ఆ ఇంటి కోసం అదీ విశ్వాసంగా పనిచేసింది. దానికి కృతజ్ఞతగా యాజమాని పనిచేశారు.

English summary
family in Odisha's Paralakhemundi town bid a tearful adieu to its pet dog by taking out the funeral procession of their pet dog named Anjali and conducting the last rites of the animal as per Hindu customs and traditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X