వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:వావ్.. పిల్ల ఏనుగు సాహసం, నదీలో కొట్టుకుపోతుండగా కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

వాగు, పారే సెలయేరులో ఈదడం కాస్త కష్టం.. ఎందుకంటే దాని ప్లోటింగ్ అలా ఉంటుంది. అందుకే ఈత వచ్చిన వారు కూడా భయపడుతారు. ఇక విషయానికి వస్తే ఒకతను కొట్టుకుపోతున్నాడు. అతని సమీపంలో ఎవరూ లేరు. కానీ గజరాజుల సమూహం ఉంది. ఆ మంద దాటేందుకు వచ్చింది. అతను భయపడుతూనే ఉన్నాడు. ఇంతలో పిల్ల గజరాజు వచ్చింది. అతని వద్దకు వచ్చి.. కాపాడింది. ఆ వీడియో ట్రోల్ అవుతుంది. వీడియో పాతదే.. కానీ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

వరంలా మారిన గజరాజు

వరంలా మారిన గజరాజు

నదీలో అతను కొట్టుకుపోతున్నాడు. ఈదడానికి ట్రై చేస్తున్న ఫలితం లేదు. కానీ అతని పాలిట గజరాజు వరంలా మారింది. ఆ సెలయేరులో.. ప్రవాహానికి కూడా భయపడలేదు. అతని వద్దకు వచ్చింది. వెంటనే తన తొండంతో తీసుకొని ఒడ్డుకు చేర్చింది. ఆ గజరాజును చూసి అతను భయపడిపోయాడు. కానీ తనను కాపాడేందుకు వచ్చిందని గుర్తించలేకపోయాడు. కానీ అతని ప్రాణాలను సేవ్ చేసింది.

ఇప్పుడు వైరల్

ఇదీ పాత వీడియోనే.. కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ఏనుగు చేసిన సాహసాన్ని అంతా కొనియాడుతున్నారు. వావ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ ఏనుగు చిన్నదే.. కానీ చేసిన సాహసం మాత్రం చాలా పెద్దది. ఆ ఏనుగు కూడా మానవత్వం చూపించిందని అంతా అంటున్నారు. లేదంటే అతని పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నారు. అలానే కొట్టుకుని పోయేవాడు అని గుర్తుచేసుకున్నారు. గజరాజు కూడా మంచితనంతో కాపాడింది.

5.86 లక్షల వ్యూస్

5.86 లక్షల వ్యూస్


వీడియోను బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్ షేర్ చేశారు. వైరల్ అవుతుంది. ఇప్పటికే 5.86 లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆ ఏనుగు చూపిన తెగువను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిజానికి ఆ వీడియోలో పిల్ల ఏనుగు కూడా వేగంగా పరుగుత్తుకుంటూ వచ్చింది. అంతే వేగంగా అతనిని ఒడ్డునకు చేర్చింది. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

English summary
man is seen drowning as he helplessly flows along with a river gesturing for help. a herd of elephants is trying to cross the same river. a baby elephant saved him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X