కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నటుడు కమలహసన్ కేంద్రాన్ని డిమాండ్.....
కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నటుడు కమలహసన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు... ఫ్లెబిసైట్ నిర్వహించడానికి కేంద్రం ఎందుకు బయబడుతుందని ఆయన ప్రశ్నించారు.. చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గోన్న కమలహసన్ పుల్వామా సంఘనటపై స్పందించారు..

కాశ్మీర్ లో ప్రజాభిప్రాయసేకరణను చేపట్టకపోవడానకి గల కారణాలు ఏమిటని అడిగారు..కాగా రాజకీయ పరిణామాల కారణంగా మన దేశానికి కాపాల ఉన్న సైనికులు ఎందుకు చనిపోవాలని అవేదన వ్యక్తం చేశారు...పాకిస్థాన్ ,ఇండియా ల మధ్య దౌత్యపరమైన చర్చలు జరగాలని కోరారు.ఒక వేళ అటు పాకిస్తాన్ లో మరియు ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు నిర్మాణత్మకంగా వ్యవహరిస్తే సైనికులు చనిపోయో పరిస్థతి ఉండదని అన్నారు.












Click it and Unblock the Notifications