కష్టాలు తీరుస్తామని చెప్పి.. వితంతువుపై గ్యాంగ్‌రేప్ చేశారు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కష్టాలు తీరుస్తారని వచ్చిన ఓ వితంతువుపై స్వామిజీ తోపాటు మరోవ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ కు చెందిన మహిళకు ఇటీవల భర్త చనిపోయాడు. దీంతో ఆమె తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
తనకు తెలిసిన ఓ స్వామిని కలిస్తే కష్టాలు తొలగిపోతాయని ఓ వ్యక్తి సదరు మహిళతో నమ్మ బలికాడు. దీంతో ఆమె, తన కుమారుడితో కలిసి మధురకు వెళ్లింది. తన కష్టాలు తొలగించాలని ఆమె స్వామిజీని వేడుకుంది.

ఈ క్రమంలో మొదట ఆమెపై స్వామిజీ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు వెళ్లడిస్తే ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు.
కాగా, వారివద్ద నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధిత మహిళ, పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications