Wife: రెండో భార్యతో ఎంజాయ్ చేస్తున్న భర్త, ఎదురు తిరిగిన మొదటి భార్యను తమ్ముళ్లకు ఇచ్చేశాడు !

బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మైనర్ తోనే కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి జరిపించేశారు. వివాహం చేసుకున్న మొదట్లో భార్యను వదలకుండా ఆమె వెంటే తిరిగిన భర్త సంతోషంగా ఉండేవాడు. వివాహం జరిగిన తరువాత రానురాను భార్య అంటే ఆమె భర్తకు చిరాకుపుట్టింది. పెళ్లి చేసుకున్న దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కాన్పు కోపం వెళ్లిన భార్యను తరువాత ఐదు లక్షలు తీసుకు వస్తే ఇంటికి రాలేదంటే లేదు అంటూ భర్త అతని భార్యకు తేల్చి చెప్పారు. డబ్బులు తీసుకురాలేక భార్య పుట్టింటిలోనే ఉండిపోయింది. ఇదే సమయంలో భర్త రెండో పెళ్లి చేసుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న భార్య అత్తరాంటికి వెళ్లింది. ఆ సమయంలో మొదటి భార్యతో ఆమె భర్త గొడవ పెట్టుకున్నాడు. అక్కడ మాటామాటా పెరిగిపోయింది. ఆసమయంలో ఇద్దరు తమ్ముళ్లను మొదటి భార్యను రేప్ చెయ్యాలని కట్టుకున్న భర్త రెచ్చగొట్టారు. చిక్కిందే చాన్స్ అన్నట్లు భర్త ఇద్దరు తమ్ముళ్లు వదిన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడం బెంగళూరులో కలకలం రేపింది.

 మైనర్ తో పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు

మైనర్ తో పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు

బెంగళూరులోని గోవిందపురలో అబ్దుల్ నబి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని 2017లో అబ్దుల్ నబి పెళ్లి చేసుకున్నాడు. మైనర్ అని తెలిసినా అబ్దుల్ నబితో అతని కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించేశారు. వివాహం చేసుకున్న మొదట్లో భార్యను వదలకుండా ఆమె వెంటే తిరిగిన అబ్దుల్ నబి ఆమెతో సంతోషంగా ఉండేవాడు

 కాన్పు కోసం భార్యను పుట్టింటికి పంపించేశాడు

కాన్పు కోసం భార్యను పుట్టింటికి పంపించేశాడు

వివాహం జరిగిన తరువాత రానురాను భార్య అంటే ఆమె భర్త అబ్దుల్ నబికి చిరాకుపుట్టింది. పెళ్లి చేసుకున్న అబ్దుల్ నబి దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కాన్పు కోపం వెళ్లిన అబ్దుల్ నబి అతని భార్యను పుట్టింటికి పంపించేశాడు. రెండు సంవత్సరాల క్రితం అబ్దుల్ నబి భార్య బిడ్డను జన్మనించిం

 రూ. ఐదు లక్షల కోసం భార్యను అక్కడే వదిలేసిన భర్త

రూ. ఐదు లక్షల కోసం భార్యను అక్కడే వదిలేసిన భర్త

కాన్పు కోసం వెళ్లిన భార్య నేను ఇంటికి వస్తానిన ఆమె భర్త అబ్దుల్ నబికి చెప్పింది. నెల తరువాత పిలుచుకుని వెలుతానని, రెండు నెలల తరువాత పిలుచుకుని వెలుతానని భార్య అబ్దుల్ నబి కొంతకాలం గడిపేశాడు. తరువాత రూ. ఐదు లక్షలు తీసుకు వస్తే నా ఇంటికి రావాలని, లేదంటే నువ్వు మీ ఇంట్లో ఉండిపోవాలని అబ్దుల్ నబి అతని భార్యకు తేల్చి చెప్పాడు. డబ్బులు తీసుకురాలేక అబ్దుల్ నబి ఆమె పుట్టింటిలోనే ఉండిపోయింది.

రెండో పెళ్లి చేసుకుని జల్సా చేస్తున్న భర్త

రెండో పెళ్లి చేసుకుని జల్సా చేస్తున్న భర్త

మొదటి భార్య రెండు సంవత్సరాల నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంది. రూ. 5 లక్షలు డబ్బులు తీసుకురాలేక భార్య పుట్టింటిలోనే ఉండిపోయింది. ఇదే సమయంలో అబ్దుల్ నబి రెండో పెళ్లి చేసుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. తన భర్త అబ్దుల్ నబి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న భార్య బెంగళూరులోని గోవిందపురలోని అత్తరాంటికి వెళ్లింది.

 రేప్ చెయ్యాలని తమ్ముళ్లకు చెప్పిన భర్త

రేప్ చెయ్యాలని తమ్ముళ్లకు చెప్పిన భర్త

ఆ సమయంలో మొదటి భార్యతో ఆమె భర్త అబ్దుల్ నబి గొడవ పెట్టుకున్నాడు. అక్కడ అబ్దుల్ నబి, అతని మొదటి భార్యతో మాటామాటా పెరిగిపోయింది. ఆసమయంలో ఇద్దరు తమ్ముళ్లను మొదటి భార్యను రేప్ చెయ్యాలని కట్టుకున్న భర్త అబ్దుల్ నబి రెచ్చగొట్టాడు. చిక్కిందే చాన్స్ అన్నట్లు అబ్దుల్ నబి ఇద్దరు తమ్ముళ్లు వదిన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

Recommended Video

    గాంధీ భవన్ లో సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలు || Oneindia Telugu
     దెబ్బకు భర్త ఫ్యామిలీ మీద కేసులు

    దెబ్బకు భర్త ఫ్యామిలీ మీద కేసులు

    మరుదులు అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో గాయాలైన మహిళ తప్పించుకుని పారిపోయి గోవిందపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది, తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త రెండో పెళ్లి చేసకున్నాడని, సొంత తమ్ముళ్లతో తన మీద అత్యాచారం చేయించాలని ప్రయత్నించాడని బాధితురాలు కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు అబ్దుల్ నబితో పాటు అతని తమ్ముళ్ల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+