Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife friend: ఊరికి వెళ్లిన భార్య, పెళ్లాం ఫ్రెండ్ ను టీ తాగాలని పిలిచి జ్యూస్ పిండేశాడు, వీడియో తీసి

లక్నో/మీరట్/చెన్నై: భార్యతో కలిసి వాకింగ్ చేస్తున్న మహిళ మీద భర్త కన్నుపడింది. భార్య, ఆమె స్నేహితురాలితో కలిసి కొంతకాలం వాకింగ్ వెళ్లిన భర్త ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన స్నేహితురాలి భర్తతో ఆమె అప్పుడప్పుడు ఆమె మాట్లాడింది. భార్య ఊరికి వెళ్లిన సమయంలో భర్త మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో వాకింగ్ కు వెళ్లిన భర్త అతని భార్య స్నేహితురాలితో కలిసి వాకింగ్ చేశాడు. మా ఇంట్లో టీ తాగడానికి రండి అంటూ బలవంతంగా పిలుచుకుని వెళ్లాడు. టీలో మత్తుమందు కలిపి ఇచ్చిన తన ఫ్రెండ్ భర్త తన మీద అత్యాచారం చేశాడని, ఆ సమయంలో ఆశ్లీల వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, వీడియో వైరల్ చేస్తానని, లేదంటే తన కామం తీర్చాలని అతను పదేపదే టార్చర్ పెడుతున్నాడని బాధితురాలు కేసు పెట్టడం కలకలం రేపింది.

 వాకింగ్ కు వెలుతున్న భార్య

వాకింగ్ కు వెలుతున్న భార్య

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని మవానా పట్టణంలో రాకేష్, రీనా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్, రీనా దంపతులు ప్రతిరోజూ వాకింగ్ వెలుతుంటారు. రాకేష్ లేని సమయంలో రీనా ఆమె స్నేహితురాలు పింకీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో కలిసి వాకింగ్ కు వెలుతోంది. భార్య రీనా ఆమె స్నేహితురాలు పింకీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని సమాచారం.

 భార్య ఫ్రెండ్ మీద కన్నుపడింది

భార్య ఫ్రెండ్ మీద కన్నుపడింది

భార్య రీనాతో కలిసి వాకింగ్ చేస్తున్న పింకీ అనే మహిళ మీద భర్త రాకేష్ కన్నుపడింది. భార్య రీనా, ఆమె స్నేహితురాలు పింకీతో కలిసి కొంతకాలం వాకింగ్ వెళ్లిన భర్త రాకేష్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన స్నేహితురాలి భర్త రాకేష్ తో పింకీ అప్పుడప్పుడు మాట్లాడేది. ఇదే సమయంలో పింకీతో తెగమాట్లాడిన రాకేష్ ఆమెకు దగ్గర కావడానికి ప్రయత్నించాడు.

 భార్య ఊరికి వెళ్లడంతో చాన్స్ చిక్కింది

భార్య ఊరికి వెళ్లడంతో చాన్స్ చిక్కింది

రాకేష్ భార్య రీనా ఊరికి వెళ్లిన సమయంలో అతను మాత్రమే వాకింగ్ కు వెళ్లేవాడు. వాకింగ్ చేస్తున్న సమయంలో పింకీ కనపడటం, ముందే పరిచయం ఉండటంతో ఆమెతో కలిసి వాకింగ్ చేసిన రాకేష్ ఆమె అందం చూసి సోల్లు కార్చుకున్నాడు. అంతే తన ఇంటిలో టీ తాగడానికి రావాలని పింకీని బలవంతం చేసిన రాకేష్ చివరికి ఆమెను అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు.

 ఇంటికి టీ తాగడానికి పిలిచి ఏం చేశాడంటే ?

ఇంటికి టీ తాగడానికి పిలిచి ఏం చేశాడంటే ?

స్నేహితురాలు రీనా భర్త రాకేష్ బలవంతం చెయ్యడంతో పింకీ అతని ఇంట్లో టీతాగడానికి వెళ్లింది. అదే సమయంలో పింకీకి టీలో మత్తుమందు కలిపి ఇచ్చిన రాకేష్ అతని అసలు స్వరూపం చూపించాడని తెలిసింది. మత్తుమందు కలిపిన టీ తాగిన తరువాత తన మీద రాకేష్ అత్యాచారం చేశాడని బాధితురాలు పింకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 అశ్లీల వీడియో తీశాడు. కోరిక తీర్చాలని ?

అశ్లీల వీడియో తీశాడు. కోరిక తీర్చాలని ?

మత్తులో ఉన్న తన మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆ సమయంలో తన అశ్లీల వీడియోలు తీసిన రాకేష్ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పింకీ ఆరోపించింది. తన అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదు అంటే తన కామం తీర్చాలని రాకేష్ టార్చర్ పెడుతున్నాడని బాధితురాలు పింకీ మవానా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు

ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు

తాను ఫిర్యాదు చేసినా మావానా పోలీసులు కేసు నమోదు చెయ్యకపోవడంతో పింకీ ఆందోళన చెందింది. ఎక్కడ తన అశ్లీల వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తాడో అనే భయంతో పింకీ మీరట్ జిల్లా ఎస్ఎస్ పీ ప్రభాకర్ చౌదరిని కలిసి ఫిర్యాదు చేసింది. మీటర్ జిల్లా ఎస్ఎస్ పీ మవానా పోలీసులకు చివాట్లు పెట్టడంతో కేసు నమోదు చేశారని ని హిందీ హిందుస్తాన్ పత్రిక కథనం ప్రచురించింది.

Recommended Video

    Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
     నా మొగుడు ఇలా చేశాడా ?

    నా మొగుడు ఇలా చేశాడా ?

    రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని మీటర్ జిల్లా పోలీసులు చెప్పారు. నేను ఇంట్లో లేని సమయంలో నా మొగుడు ఇలా చేశాడా ? అంటూ అతని భార్య షాక్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. భార్య స్నేహితురాలికి టీ ఇస్తానని ఇంటికి పిలిచి ఆమెను రేప్ చేశాడని వెలుగు చూడటం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+