Wife: హ్యాపీలైఫ్ లో అనుమానం, ఫామ్ హౌస్ లో ఇనుపరాడ్ తో భార్యను చంపేసిన భర్త, అసలు మ్యాటర్ !
బెంగళూరు/మడికేరి: యువతి, యువకుడు కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు ఇరు వైపుల బందువుల ఇళ్లకు వెళ్లి వచ్చారు. దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్న దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. ఇరు వైపుల కుటుంబ సభ్యులు దంపతులను రాజీ చేస్తూ వస్తున్నారు. చిన్నచిన్నగా మొదలైన గొడవలు రానురాను పెద్దవి అయ్యాయి. ఇదే సమయంలో భర్త అతని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లో రామాయణం ఎక్కువ అయ్యింది. రాత్రి దంపతులు భోజనం చేసి నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత భర్త ఇనుపరాడ్ తో అతని భార్య తల మీద దాడి చేసి చంపేశాడు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.

దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని దక్షిణ కొడుగులోని కాకోటుపరంబు నల్కేరి గ్రామంలో లవకుమార్ అలియాస్ లవ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం లవకుమార్ ఇంట్లో చూపించిన సుమిత్రా (25) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

దంపతులకు ఇద్దరు పిల్లలు
సంతోషంగా కాపురం చేసుకున్న తరువాత లవకుమార్, సుమిత్రా దంపతులు ఇరు వైపుల బందువుల ఇళ్లకు వెళ్లి వచ్చారు. సుమిత్రా, లవ కుమార్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. లవకుమార్, సుమిత్రా దంపతులకు రెండు సంవత్సరాల కొడుకు, ఆరు నెలలు వయసు ఉన్న కూతురు ఉన్నారు.

చిన్నచిన్న గొడవలు పెద్దవి అయ్యాయి
ఇద్దరు పిల్లలతో కలిసి ఫామ్ హౌస్ లో పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్న సుమిత్రా, లవ కుమార్ దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. ఇరు వైపుల కుటుంబ సభ్యులు లవ కుమార్, సుమిత్రా దంపతులను రాజీ చేస్తూ వస్తున్నారు. చిన్నచిన్నగా మొదలైన గొడవలు రానురాను పెద్దవి అయ్యాయి. ఇదే సమయంలో లవకుమార్ అతని భార్య సుమిత్రా మీద అనుమానం పెంచుకున్నాడు.

అర్దరాత్రి భార్యను చంపేసిన భర్త
భార్య సుమిత్రా మీద అనుమానం వచ్చిన తరువాత గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇక అప్పటి నుంచి లవకుమార్ ఇంట్లో రామాయణం ఎక్కువ అయ్యింది. రాత్రి లవకుమార్, సుమిత్రా దంపతులు భోజనం చేసి నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత లవ కుమార్ ఇనుపరాడ్ తో అతని భార్య సుమిత్రా తల మీద దాడి చేసి చంపేశాడు. ఉదయం సాటి పనివాళ్లు వెళ్లి చూడగా సుమిత్రా హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. తల్లి హత్యకు గురికావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.












Click it and Unblock the Notifications