సూపర్.. వైఫ్ అంటే ఇలా ఉండాలి.. భర్తకు ట్రిమ్ చేస్తోన్న వివాహిత..

కరోనా సమయంలో జీవన విధానంలో మార్పులు వచ్చాయి. మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ ఉండాల్సిందే. అవసరం ఉంటేనే బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే కటింగ్, షేవింగ్ కోసం కూడా వచ్చే సిచుయేషన్ లేదు. దీంతో సొంతంగా.. లేదంటే ఒకరి సాయంతో ట్రిమ్మంగ్ చేసుకుంటున్నారు. ఒకతనికి అతని భార్య ట్రిమ్మింగ్ చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివాహిత తన భర్తను కుర్చీలో కుర్చొబెట్టింది. సెలూన్ మాదిరిగా టవల్ వేసింది. తర్వాత మెల్లగా గడ్డం ట్రిమ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా ఒకరు వీడియో తీసి షేర్ చేశారు. అలా వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. వివాహిత భర్తకు ట్రిమ్ చేయడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.

Wife shaves her husbands beard-Viral video
ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. 30 వేల లైకులు వచ్చాయి. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. వావ్ అంటూ కొందరు.. సూపర్ అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియో మాత్రం చాలా క్యూట్‌గా ఉంది.

ఇటు ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనాకు టీకాతోనే నివారించొచ్చు. ఈ విషయాన్ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అందుకు నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికీ వ్యాక్సిన్ కొరత ఉంది. కానీ దానిని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+