దారుణం: కదులుతున్న రైలులో యువతిని టాయిలెట్లోకి లాక్కెళ్లి అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారణం జరిగింది. కదులుతున్న రైలులో కొందరు దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడిని 26 ఏళ్ల జీతు మాలవీయగా గుర్తించారు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారణం జరిగింది. కదులుతున్న రైలులో కొందరు దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడిని 26 ఏళ్ల జీతు మాలవీయగా గుర్తించారు.
అతను పాప్‌కార్న్ అమ్ముకునే వ్యక్తి. శనివారం నాడు ఈ ఘోరం జరిగింది. అమర్‌క్రాంత్ ఎక్స్‌ప్రెస్ రైలు భోపాల్ - ఇటార్సీ మధ్య నడుస్తోంది. ఆ సమయంలో బాధితురాలిని రైలులోని టాయిలెట్‌లోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి భర్త బుధ్నీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications