అమెరికాలో కాల్పుల మోత, అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఫైరింగ్, ఇద్దరి మృతి
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ప్లోరిడాలోని పశ్చిమ పామ్ బీచ్ ప్రాంతంలో దుండగులు రెచ్చిపోయారు. రివెరా బీచ్ సమీపంలోని విక్టరీ సిటీ చర్చ్ వద్ద అంత్యక్రియలు జరిపే సమయంలో సాయుధలైన దుండగులు కాల్పుల మోత మోగించారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు చర్చి సమీపంలో అందరూ గుమిగూడారు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు తుపాకీలతో వచ్చారు. వస్తూనే ఫైరింగ్ స్టార్ట్ చేశారు. కాల్పుల్లో 15 ఏళ్ల బాలుడు, మరొకరు అక్కడికక్కడే నెలకొరిగారు. మహిళ, మరో టీనేజర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను గురించి ఇంకా తెలియరాలేదు.

చర్చ్ సమీపంలో ఏర్పాటుచేసిన వినికిడి శబ్ధం కోసం (లిజనింగ్ డివైజ్)లో 13 రౌండ్ల కాల్పులు జరిపినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులెవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై చర్చ్ పాస్టర్ ల్యూపో విచారం వ్యక్తం చేశారు. నిందితులు వ్యక్తులపైనే కాల్పులు జరిపారని.. చర్చ్ ఆస్తికి నష్టం కలిగించలేదని పేర్కొన్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications